ఛత్తీస్‌గఢ్ రాజ్‌నందగావ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పార్దీ- ప్రవిదీ గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు చేస్తోన్న వాహనాలకు నిప్పు అంటించారు. ఈ ఘటనలో రెండు కాంక్రిట్ మిషన్లు, రెండు గ్రేడర్లు సహా 5 వాహనాలు దగ్ధమయ్యాయి.
![Naxals torched 5 vehicles engaged in road construction work between Pardi & Parvidih](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8921111_naxals_ram.jpg)
![Naxals torched 5 vehicles engaged in road construction work between Pardi & Parvidih](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8921111_naxals1.jpg)
![Naxals torched 5 vehicles engaged in road construction work between Pardi & Parvidih](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8921111_naxals6.jpg)
![Naxals torched 5 vehicles engaged in road construction work between Pardi & Parvidih](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8921111_naxals.jpg)
ఇదీ చూడండి: 'పార్లమెంట్‌ను అవమానించి ధర్నాకు దిగుతారా?'