ETV Bharat / bharat

'నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి చేరింది' - నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ

నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామాపై హైడ్రామా కొనసాగుతోంది. పంజాబ్​ మంత్రిగా తన రాజీనామాను ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​కు పంపించినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు సిద్ధూ.

'నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి చేరింది'
author img

By

Published : Jul 15, 2019, 1:23 PM IST

పంజాబ్​ మంత్రిగా నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామాపై వివాదం కొనసాగుతోంది. ఇటీవలే తన రాజీనామా లేఖను జూన్​ 10న కాంగ్రెస్​ అధ్యక్షుడికి సమర్పించినట్లు ప్రకటించారు సిద్ధూ.

తాజాగా రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​కు సైతం పంపించినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. తన రాజీనామా లేఖ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరిందని స్పష్టం చేశారు.

Navjot Singh Sidhu
రాజీనామాపై సిద్ధూ ట్వీట్​

ఇదీ చూడండి: పంజాబ్: మంత్రి పదవికి​ సిద్ధూ రాజీనామా

Intro:Body:

y

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.