ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ శనివారం సాయంత్రం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. జూన్ 10న ఆరోగ్యం క్షీణంచి ముడు రోజుల పాటు ఇక్కడే చికిత్స తీసుకున్నారు ములాయం. శరీరంలో చెక్కెర శాతం పెరిగి మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.
ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు ములాయం. డా. సుశీలా కటారియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'పాలించే సామర్థ్యం లేకుంటే తప్పుకోండి'