ETV Bharat / bharat

స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ములాయం​ - YADAV HOSPITALISED

స్వల్ప అనారోగ్యం కారణంగా ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్​ యాదవ్ ముంబయిలోని​ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం. ఈరోజు డిశ్చార్జ్​ అయ్యే అవకాశముందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

MULAYAM HOSPITALISED
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ములాయం​
author img

By

Published : Dec 29, 2019, 5:16 PM IST

సమాజ్​వాదీ​ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్​ యాదవ్ ఆసుపత్రిలో చేరారు. మూడురోజులుగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం వైద్యుల సూచన మేరకు ముంబయిలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు డిశ్చార్జ్​ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 80 ఏళ్ల ములాయం సింగ్​ యాదవ్​.. యూపీ సీఎంగా, మాజీ రక్షణ మంత్రిగానూ దేశానికి సేవలందించారు.

ఇదీ చూడండి: బూడిద రంగులో కేరళ అడవులు.. కారణం సీతాకోకచిలుకలు!

Intro:Body:

Pejawara mutt Vishwesha Teertha Swamiji is no more. 

Udupi: Vishwesha Tirtha Swami of the Pejawar Mutt passed away in Udupi on Sunday. He was 88. He was admitted to the Kasturba Hospital in Manipal on December 20 and was shifted to the Pejawar Mutt in Udupi on Sunday on ventilator after his health condition worsened on Saturday.

He was shifted from the hospital to the Pejawar Mutt in a special ambulance. Tight security has been in place on the Car Street in Udupi, where the Pejawar Mutt and the Sri Krishna Mutt/Temple are located.

The 88-year-old, hospitalised on Dec.20 due to breathing issue, has since been in the ICU.  Around 700 police personnel have been deployed near mutt.

Vishwesha Teertha Swamiji hospitalised on December 20 after he developed breathing difficulty, has since been in the ICU. Doctors had earlier said Vishwesha Teertha Swamiji was being treated for extensive pneumonia.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.