ETV Bharat / bharat

ఫోన్​ అతిగా వాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య - యువతి ఆత్మహత్య న్యూస్

అతిగా ఫోన్​ వినియోగించొద్దని మందలించినందుకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక మైసూర్​​లో ఈ ఘటన జరిగింది.

Mother says not to use mobile too much: Daughter commits suicide!
అతిగా ఫోన్​ వాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య!
author img

By

Published : Sep 15, 2020, 12:50 PM IST

ప్రస్తుతం సాంకేతిక పరికరాలతో గడుపుతున్న యువత... అందులోనే నిమగ్నమైపోతున్నారు. మేలుకోరి పెద్దలు చెబితే... విచక్షణ కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక మైసూర్​లోని శివాజీ రోడ్డులో వెలుగుచూసింది. అతిగా ఫోన్​ వాడొద్దని తల్లి వారిందించిదని ఆత్మహత్యకు పాల్పడింది ఓ యువతి.

పీయూసీ రెండో ఏడాది చదువుతున్ను ఓ యువతి... చదువును పక్కన పెట్టి.. ఫోన్​కు బానిసైపోయి నిత్యం చాటింగ్​ చేస్తుండేది. ఈ విషయాన్ని గమనించిన తల్లి... అతిగా ఫోన్​ వాడొద్దని, చదువుపై దృష్టిపెట్టాలని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి ఓ గదిలోకి వెళ్లి.. ఫ్యాన్​కు ఉరివేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.