ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధాన లోపాలతోనే వరుసగా ఐక్యరాజ్య సమితిలో చైనా వల్ల భారత్‌కు భంగపాటు తప్పడం లేదని కాంగ్రెస్ విమర్శించింది.
"విచారకరం. మోదీ విదేశాంగ విధానం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది. "
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
జైషే మహ్మద్ ఉగ్రవాదసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో ఫ్రాన్స్ ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై చర్చించేందుకు మరింత సమయం కావాలని చైనా అడ్డుపుల్ల వేసింది. భారత్‌కు వ్యతిరేకంగా చైనా అవలంబిస్తోన్న తీరుపైనా కాంగ్రెస్ మండిపడింది.
A sad day in the global fight against terrorism!
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
China blocking Masood Azhar's designation as global terrorist reaffirms Chinese position of being an inseparable ally of terrorism’s breeding ground-Pakistan
Sadly,Modiji's Foreign Policy has been a series of Diplomatic Disasters https://t.co/9m08uhjowj
">A sad day in the global fight against terrorism!
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019
China blocking Masood Azhar's designation as global terrorist reaffirms Chinese position of being an inseparable ally of terrorism’s breeding ground-Pakistan
Sadly,Modiji's Foreign Policy has been a series of Diplomatic Disasters https://t.co/9m08uhjowjA sad day in the global fight against terrorism!
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019
China blocking Masood Azhar's designation as global terrorist reaffirms Chinese position of being an inseparable ally of terrorism’s breeding ground-Pakistan
Sadly,Modiji's Foreign Policy has been a series of Diplomatic Disasters https://t.co/9m08uhjowj
"అజార్‌ను ఉగ్రవాదిగా గుర్తించే ప్రక్రియలో చైనా అడ్డుపడటం చూస్తోంటే తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌తో విడదీయరాని బంధం ఉందని మరో సారి స్పష్టమైంది."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
చైనాతో మోదీ సున్నితంగా వ్యవహరించటమే ఈ పరిణామాలకు కారణమని కాంగ్రెస్ ఆరోపించింది.
आज फिर आतंकवाद के ख़िलाफ़ लड़ाई को चीन-पाक गठजोड़ ने आघात पहुँचाया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
56 इंच की ‘Hugplomacy’ और झूला-झुलाने के खेल के बाद भी चीन-पाकिस्तान का जोड़ भारत को ‘लाल-आँख’ दिखा रहा है
एक बार फिर एक विफल मोदी सरकार की विफल विदेश नीति उजागर हुई।https://t.co/ZMrgCEqJxB
">आज फिर आतंकवाद के ख़िलाफ़ लड़ाई को चीन-पाक गठजोड़ ने आघात पहुँचाया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019
56 इंच की ‘Hugplomacy’ और झूला-झुलाने के खेल के बाद भी चीन-पाकिस्तान का जोड़ भारत को ‘लाल-आँख’ दिखा रहा है
एक बार फिर एक विफल मोदी सरकार की विफल विदेश नीति उजागर हुई।https://t.co/ZMrgCEqJxBआज फिर आतंकवाद के ख़िलाफ़ लड़ाई को चीन-पाक गठजोड़ ने आघात पहुँचाया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019
56 इंच की ‘Hugplomacy’ और झूला-झुलाने के खेल के बाद भी चीन-पाकिस्तान का जोड़ भारत को ‘लाल-आँख’ दिखा रहा है
एक बार फिर एक विफल मोदी सरकार की विफल विदेश नीति उजागर हुई।https://t.co/ZMrgCEqJxB
"56 అంగుళాల ఛాతీ కలిగిన వ్యక్తి సున్నిత వ్యవహారంతోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌పై చైనా, పాక్ ద్వయం కక్ష సాధింపునకు దిగాయి."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి:భారత్‌పై మరోసారి చైనా కుటిల నీతి