ETV Bharat / bharat

వేర్వేరు కార్లలో మోదీ-ట్రంప్​.. దారి పొడవునా ఘనస్వాగతం - ట్రంప్ ఇండియా పర్యటన

భద్రతా కారణాల దృష్ట్యా వేర్వేరు వాహనాల్లో ప్రయాణించారు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అహ్మదాబాద్​ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి భారీ రోడ్​ షోగా వెళ్లారు.

trump
ట్రంప్ మోదీ
author img

By

Published : Feb 24, 2020, 12:43 PM IST

Updated : Mar 2, 2020, 9:31 AM IST

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు రోడ్​ షోలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వేర్వేరు కార్లలో ప్రయాణించారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

మోదీ ట్రంప్ ర్యాలీ

తొలుత విమానాశ్రయం నుంచి ఆశ్రమానికి భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వెళ్లారు ట్రంప్​, మోదీ. రోడ్డుకు ఇరువైపులా వేలాది ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. దారి పొడవునా కళాకారులు నృత్యాలతో అలరించారు. భారత్​, అమెరికా జాతీయ జెండాలు ఊపుతూ సందడి చేశారు.

Last Updated : Mar 2, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.