ETV Bharat / bharat

"మోదీ మద్దతుదార్లంతా అంతే!" - ట్విట్టర్ వార్​

ప్రధాని నరేంద్ర మోదీ అనుచరులను కించ పరిచేలా కాంగ్రెస్​ ట్విట్టర్​ వేదికగా ఆరోపణలు చేసింది. కాంగ్రెస్​ ఐటీ విభాగ సారథి, ఒకప్పటి నటి దివ్యస్పందన ఈ ట్వీట్ చేశారు.​

మోదీ
author img

By

Published : Mar 14, 2019, 3:08 PM IST

ప్రధాని మోదీపై కాంగ్రెస్​ ఐటీ విభాగ సారథి దివ్యస్పందన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ అనుచరులను ఉద్దేశించి కించపరిచేలా ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది.

సామాజిక మాధ్యమం వేదికగా మోదీపై ఆమె విమర్శలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది సెప్టెంబరులో ప్రధానిపై ఆమె చేసిన ట్వీట్​ తీవ్ర దుమారం రేపింది.

Special Advisory
Thursday 14th March 2019
Clients,
Please note that due to technical issues we are currently unable to publish any material.
Apologies for any inconvenience caused.
Kind regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.