అహంకారం, అనిశ్చితి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధానాంశాలుగా మోదీ 2.0 ప్రభుత్వ 100 రోజుల పాలన సాగిందని ధ్వజమెత్తింది కాంగ్రెస్. దేశ ఆర్థిక స్థితిగతులు, కశ్మీర్ పరిస్థితి, అసోం ఎన్ఆర్సీ, విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల చర్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. '100 డేస్ నో వికాస్' (అభివృద్ధి లేని 100 రోజులు) హ్యాష్ టాగ్‌తో భాజపాను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేసింది కాంగ్రెస్.
" class="align-text-top noRightClick twitterSection" data=""భాజపా 2.0 వంద రోజుల పాలనను మూడు పదాల్లో వర్ణించవచ్చు. అవి దౌర్జన్యం, గందరగోళం, అరాచకం."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్
Three words that describe the first 100 days of BJP 2.0 - tyranny, chaos and anarchy. #100DaysNoVikas pic.twitter.com/cREgRkrhcL
— Congress (@INCIndia) September 8, 2019
">Three words that describe the first 100 days of BJP 2.0 - tyranny, chaos and anarchy. #100DaysNoVikas pic.twitter.com/cREgRkrhcL