ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ బంకర్​పై ముష్కరుల దాడి- అధికారికి గాయాలు

author img

By

Published : Aug 17, 2020, 11:17 PM IST

జమ్ము కశ్మీర్​లో సీఆర్​పీఎఫ్ బెటాలియన్ బంకర్​పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్ అధికారి గాయపడ్డారు.

JK-FIRING
సీఆర్​పీఎఫ్​

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో పారామిలిటరీ బలగాల బంకర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ సీఆర్​పీఎఫ్ అధికారి గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

నిహమాలోని సీఆర్​పీఎఫ్​ 18 బెటాలియన్ బంకర్​ ప్రాంగణంలో ఈ దాడికి పాల్పడ్డారు ముష్కరులు.

ఇదీ చూడండి: దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.