ETV Bharat / bharat

రైతు నిరసనలు: పంజాబ్​లో 6వ రోజుకు చేరిన 'రైల్​ రోకో'

పంజాబ్​లో వరుసగా 6వ రోజు 'రైల్​ రోకో' నిర్వహించారు రైతులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Members of Kisan Mazdoor Sangharsh Committee sit on railway tracks in punjab
పంజాబ్​లో 6వ రోజుకు చేరిన 'రైల్​ రోకో'
author img

By

Published : Sep 29, 2020, 11:57 AM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన 'రైల్​ రోకో' 6వ రోజుకు చేరింది. అమృత్​సర్​లోని దేవిదాస్​పుర గ్రామంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిసాన్ మజ్దూర్​ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు.

Members of Kisan Mazdoor Sangharsh Committee sit on railway tracks in punjab
పంజాబ్​లో 6వ రోజుకు చేరిన 'రైల్​ రోకో'
Members of Kisan Mazdoor Sangharsh Committee sit on railway tracks in punjab
పంజాబ్​లో 6వ రోజుకు చేరిన 'రైల్​ రోకో'

వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్​ చేశారు. భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతీరం చేస్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.