ETV Bharat / bharat

'షహీన్​బాగ్ కాల్పుల నిందితుడు ఆమ్​ ఆద్మీ కార్యకర్త'

author img

By

Published : Feb 4, 2020, 8:25 PM IST

Updated : Feb 29, 2020, 4:41 AM IST

షహీన్​బాగ్​లో సీఏఏ నిరసనకారులపై కాల్పులకు పాల్పడిన కపిల్​.. ఆమ్​ ఆద్మీ పార్టీ సభ్యుడని దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు తెలిపారు. ఈ విషయం తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. ఈ నెల 1న కపిల్​ నిరసనకారులపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

MAN WHO OPENED FIRE ON SHAHEEN BAGH PROTESTERS IS FROM APP, SAYS POLICE
'షహీన్​బాగ్ కాల్పుల వెనుక ఆమ్​ ఆద్మీ హస్తం!

ఈ నెల 1వ తేదీన జరిగిన షహీనబాగ్​ కాల్పులకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన వారిపై కాల్పులకు తెగబడ్డ కపిల్​ అనే వ్యక్తి... ఆమ్​ ఆద్మీ పార్టీ సభ్యుడని తెలిపారు. కపిల్​.. అతడి తండ్రి ఏడాది క్రితమే పార్టీలో చేరినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇందులో భాగంగా కపిల్​ ఫోన్​లో ఉన్న ఫొటోల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధరించినట్టు స్పష్టం చేశారు. కపిల్​ను రెండు రోజుల రిమాండ్​కు తరలించినట్టు క్రైమ్​ బ్రాంచ్​ డీసీపీ రాజేశ్​ దియో​ తెలిపారు.

క్రైమ్​ బ్రాంచ్​ డీసీపీ

"ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాం. కపిల్​ను, అతడి సన్నిహితుడిని ట్రాక్​ చేశాం. కాల్పులకు పాల్పడిన రోజు.. కపిల్​ ఫోన్​ను ట్రాక్​ చేశాం. కానీ అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత... కపిల్​ వద్ద సెల్​ఫోన్​ లేదని తెలుసుకున్నాం. కపిల్​కు సంబంధించిన ప్రాంతాల్లో రైడ్​లు నిర్వహించి క్రైమ్​ బ్రాంచ్​ అతడి చరవాణిని సంపాదించింది. ఫోన్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. కానీ అందులోని ఫొటోలు తొలగించారని గుర్తించారం. సాంకేతిక నిపుణుల సాయంతో ఫొటోలను సంపాదించాం. ఆమ్​ ఆద్మీతో సంబంధాలున్నట్టు గుర్తించాం. 2019 జనవరి-ఫిబ్రవరి సమయంలో తన తండ్రితో కలిసి ఆప్​లో చేరినట్టు కపిల్​ అంగీకరించాడు."
-- రాజేశ్​ దియో, క్రైమ్​ బ్రాంచ్​ డీసీపీ.

ఇదీ జరిగింది...

కొన్నిరోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న దిల్లీ షహీన్​బాగ్ ప్రాంతంలో ఈ నెల 1న ఓ వ్యక్తి తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. సాయంత్రం 5గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కాల్పుల జరిపిన వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్​కు చెందిన కపిల్​ గుజ్జర్​గా గుర్తించారు. షహీన్​బాగ్​లో నిరసన తెలుపుతున్న వేదికకు 250మీటర్ల దూరంలో ఉండి కపిల్​ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాల్పులు జరుపుతున్న సమయంలో కపిల్​ ' దేశంలో హిందువులు మాత్రమే మంచి చేస్తారు. మరెవరూ చేయరు. హిందూ దేశం జిందాబాద్​' అని నినాదాలు చేసినట్లు స్థానికులు చెప్పారు. షహీన్ బాగ్ వేదిక వద్ద కాల్పులను నిరసిస్తూ మహిళలు మానవహారం నిర్వహించారు.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL113
LSQ-CAPFS-SUICIDE
CAPF suicides highest in 2019 in last three years: Govt data
          New Delhi, Feb 4 (PTI) The year 2019 saw the maximum number of suicide cases, at 128, in CAPFs and Assam Rifles over a period spanning last three years, the government informed Parliament on Tuesday.
          Minister of State for Home Nityanand Rai, in a written reply to the Lok Sabha, said 128 personnel ended their lives last year compared to 96 in 2018 and 121 in 2017.
          "Reduction of stress and improvement of working conditions of CAPFs and AR personnel is a constant endeavour of the ministry," he said in response to a question as to what steps were taken in this context by the government.
          The Central Armed Police Forces (CAPFs) comprise the CRPF, BSF, CISF, ITBP and SSB apart from the Assam Rifles (AR) that works under the command of the Union home ministry.
          They are tasked for various duties like undertaking anti-Naxal and counter-terrorism operations, border guarding, VIP security and performing a number of other internal security tasks like maintenance of law and order to assist states and conduct of elections.
          Rai said various measures have been taken to reduce stress and improve the working of these forces.
          Some of them are transparent policies pertaining to transfer and leave of CAPFs and AR personnel; hospitalisation period due to injuries while on duty is treated as on duty; choice posting is considered to the extent possible after the personnel has served in hard area, he said.
          Other such steps include regular interaction of officers with troops to find out and redress their grievances, ensuring adequate rest and relief by regulating their duty hours, improving living conditions for troops, providing adequate recreational, entertainment, sports and communication facilities among other steps, he added. PTI NES
AQS
AQS
AQS
02041913
NNNN
Last Updated : Feb 29, 2020, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.