ETV Bharat / bharat

20వ సారి గర్భం దాల్చిన మహిళ..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17వ సారి ప్రసవానికి సిద్ధమైన మహిళ ఉదంతమిది. ఇప్పటివరకు అన్ని కాన్పులు ఇంట్లోనే జరగ్గా.. తొలిసారి ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర బీడ్​ జిల్లా మజల్​గావ్​ పరిధిలోని కేశపురి ప్రాంతానికి చెందిన లంకాబాయి ఖరత్​ అనే మహిళ ఇప్పటివరకు 20 సార్లు గర్భం దాల్చగా.. 16 సార్లు విజయవంతంగా ప్రసవం జరిగింది.

38 ఏళ్ల వయసు... 20వ సారి గర్భం దాల్చిన మహిళ
author img

By

Published : Sep 11, 2019, 5:19 AM IST

Updated : Sep 30, 2019, 4:45 AM IST

లంకాబాయి ఖరత్​... మహారాష్ట్ర బీడ్​ జిల్లాలోని కేశపురికి చెందిన సంచార గోపాల్​ కమ్యూనిటీ మహిళ. 17వ సారి ప్రసవానికి సిద్ధమైంది. 20 సార్లు గర్భం దాల్చగా... 16 సార్లు విజయవంతంగా ప్రసవం జరిగింది. మూడుసార్లు గర్భస్రావమైంది. సంచార జాతికి చెందిన ఆ మహిళ 20వ సారి గర్భందాల్చినట్లు గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది హతాశులయ్యారు.

ఇప్పటివరకు అన్ని కాన్పులు ఇంట్లోనే జరగ్గా.. తొలిసారి ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడు 7 నెలల గర్భం. ప్రతి కాన్పులోనూ ఒకే సంతానాన్ని పొందగా, ఐదుసార్లు శిశువులు పుట్టిన కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో మరణించారని, ప్రస్తుతం ఆమెకు 11 మంది సంతానమని బీడ్‌ జిల్లా సివిల్‌ సర్జన్‌ డా.అశోక్‌ థొరాట్‌ చెప్పారు.

3 నెలల గర్భంతో ఉన్నప్పుడే మూడుసార్లు గర్భస్రావం జరిగిందన్నారు. లంకాబాయి గురించి తెలియడంతో సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి, అవసరమైన పరీక్షలన్నీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు తల్లీ, గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని, మందులు ఇచ్చామని చెప్పారు.

ఆరోగ్య సమస్యలుంటాయా?

మహిళ శరీరంలో పిండం పెరిగే అవయవమైన గర్భాశయం ఒక కండరం వంటిది. కాన్పు జరిగిన ప్రతిసారీ ఆ కండరం సాగిపోతుంటుందని వైద్యులు తెలిపారు. ఎక్కువసార్లు గర్భం దాల్చిన మహిళలో మాయ (ప్లసెంటా) వేరుపడిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టమవుతుంది. వరస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా, తీవ్రస్థాయిలో రక్తంపోయే ముప్పు తలెత్తుతుంది. గత గర్భధారణలకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్‌ కణజాలం ప్లసెంటాకు సమస్యల్ని సృష్టించడమే కాకుండా, నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అదనపు ముప్పుల్నీ సృష్టిస్తుందని వైద్యులు వివరించారు.

RESTRICTIONS: SNTV Clients only. No access China, Spanish language broadcasters in Spain, Japanese and English languages in the territory of Japan and Arabic and Farsi languages in the territories of Algeria, Chad, Djibouti, Egypt, Libya, Tunisia, Morocco, Jordan, Lebanon, Mauritania, Bahrain, Saudi Arabia, Oman, Qatar, Somalia, Syria, United Arab Emirates, Yemen, Sudan, Iraq, Iran, Kuwait and Palestine including Gaza Strip.
Clients can use up to five (5) minutes per day with a maximum use of sixty (60) seconds of highlights from any one game. This does not include off court action. Use within 48 hours. SNTV subscribers should not use the material before the primary broadcast of the FIBA rightsholder.
BROADCAST: Scheduled news bulletins only. No archive
DIGITAL: No stand alone clips allowed on digital or social platforms
SHOTLIST: Dongguan, China. 10th September 2019.
1. 00:00 Argentina team
2. 00:04 Serbia team
3.00:07 First quarter: Argentina edge ahead 25-23 at end of quarter with Gabriel Deck basket (assist Facundo Campazzo)
4. 00:17 Second quarter: Serbia three-pointer from Bogdan Bogdanovic, Argentina lead 45-40
5. 00:28 Third quarter: Serbia basket from Nemanja Bjelica, Argentina lead 66-63
6. 00:43 Third quarter ends with Argentina's lead cut to one point at 68-67
7. 00:51 Fourth quarter: Serbia basket from captain Luis Scola (assist Facundo Campazzo)
8. 01:03 Fourth quarter: Serbia basket from Gabriel Deck, Argentina lead 95-85
9. 01:16 Fourth quarter: countdown to final buzzer, Argentina win 97-87
10. 01:21 Argentina head coach Sergio Hernandez (right) shakes hands with Serbia head coach Aleksandar Dordevic
11. 01:23 Argentina celebrations
SOURCE: FIBA
DURATION: 01:31
STORYLINE:
Argentina reached the last four at the Basketball World Cup for the first time in 13 years on Tuesday.
The South Americans denied hot favourites Serbia a medal with a hard-fought 97-87 victory in Dongguan.
Luis Scola scored 20 points, Facundo Campazzo finished with 18 points and 12 assists, and Patricio Garino added 15 for Argentina, who will face either the USA or France in Friday's semifinals.
Bogdan Bogdanovic top-scored for Serbia with 21 points.
Last Updated : Sep 30, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.