ETV Bharat / bharat

'ఫడణవీస్​పైనే 'మహా' భవిష్యత్తు అధారపడి ఉంది' - political condition in sena, bjp

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ చర్యలపైనే మహారాష్ట్ర రాజకీయం ఆధారపడి ఉందని శివసేన పార్టీ వెల్లడించింది. ప్రజా తీర్పు, దేశ ప్రయోజనాల కోసం అతి తర్వలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించింది. తాజా రాజకీయ సంక్షోభానికి కారణం దేవేంద్ర ఫడణవిస్​ అని.. ఆయన త్వరగా ఓ నిర్ణయానికి రావాలని శివసేన అభిప్రాయపడింది.

'ఫడణవీస్​పైనే 'మహా' భవిష్యత్తు అధారపడి ఉంది'
author img

By

Published : Nov 5, 2019, 5:59 PM IST

Updated : Nov 5, 2019, 6:43 PM IST

'ఫడణవీస్​పైనే 'మహా' భవిష్యత్తు అధారపడి ఉంది'

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​పైనే మహారాష్ట్ర రాజకీయాల దిశ ఆధారపడి ఉంటుందని శివసేన తెలిపింది. రాష్ట్ర ప్రజల అభీష్టం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు త్వరగా జరగాలని తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ సంపాదకీయాన్ని ప్రచురించింది సేన.

"దిల్లీకి వెళ్లి తిరిగివచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిర్ణయాలపైనే మహారాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి."

-శివసేన ప్రకటన.

సోమవారం దిల్లీకి వెళ్లిన ఫడణవీస్.. కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్​షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. భాజపాకు సీట్లు తక్కువ రావడంపై అమిత్​షాకు ఫడణవీస్​ వివరించారని తెలుస్తోంది.

ఐదేళ్ల పదవీకాలాన్ని పంచుకోవడంపై రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తమ సామ్నా పత్రికలో సంపాదకీయాల ద్వారా భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది శివసేన. తాజా రాజకీయ సంక్షోభానికి కారణం భాజపా, ముఖ్యమంత్రి ఫడణవీస్​ అని ఆరోపిస్తోంది.

"ప్రభుత్వ ఏర్పాటు అంశం దారుణంగా తయారైంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రాజ్యాంగ వ్యతిరేకంగా అధికారాన్ని అట్టిపెట్టుకునేందుకు రాజకీయ క్రీనీడలు జరుగుతున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షాతో సమావేశం అనంతరం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఫడణవిస్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, షా ఒకవైపు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, శరద్​పవార్​ మరోవైపు ఉండి అవసరమైన మెజారిటీని ఏర్పరిచేందుకు కృషి చేస్తున్నారు."

-సామ్నా పత్రిక సంపాదకీయంలోని ఓ వాక్యం

కాంగ్రెస్, ఎన్సీపీ కలిసినా అవసరమైన మెజారిటీ సాధ్యం అయ్యే పరిస్థితులు కన్పించడం లేదని అభిప్రాయపడింది సేన. మెజారిటీ సాధించడం పొగమంచుతో కూడిన దిల్లీలో విమానాన్ని దించడమంత కష్టమని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

'భాజపా-సేన విఫలమైతే మరో ప్రత్యామ్నాయం'

ప్రభుత్వ ఏర్పాటులో భాజపా, శివసేన విఫలమైతే మరో ప్రత్యామ్నాయం గురించి తాము ఆలోచాల్సి వస్తుందని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్.

"భాజపా, శివసేన కలసి ప్రభుత్వ ఏర్పాటుపై మార్గం చూపలేకపోతే మేం మరో ప్రత్యామ్నాయం గురించి తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది."

-జయంత్ పాటిల్, ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర విభాగం

రాష్ట్రపతి పాలనను విధిస్తే ప్రజలు సహించరని జయంత్ అభిప్రాయపడ్డారు.

అక్టోబర్ 24న వెలువడిన మహారాష్ట్ర శాసనసభ ఫలితాల్లో భాజపా 105 సీట్లు సాధించగా.. శివసేన 56 గెలిచింది. ఇరు పార్టీల సీట్లు కలిపితే 161 అవుతాయి. అయితే ఐదేళ్ల ప్రభుత్వంలో చెరో సగం పదవీకాలం ఉండాలని సేన పట్టుబడుతున్న కారణంగా సంకీర్ణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలిచాయి. ఈ రెండు పార్టీలు కలిసినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో పార్టీకి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చూడండి: 'విదేశీ గోవులు 'ఆంటీలు'.. మన ఆవులే అమ్మలు'

RESTRICTION SUMMARY: PART MANDATORY ON SCREEN CREDIT TO FRESH NEWS/NO ACCESS CAMBODIA
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Brussels – 4 November 2019
1. Various of Cambodian opposition leader Sam Rainsy with wife and party members, entering European Parliament
2. Wide of Rainsy shaking hands in an office
3. Wide of exterior of European parliament
4. SOUNDBITE (English) Sam Rainsy, Cambodian opposition leader:
"I expect to bring about a democratic change, meaning to put an end to the current regime, which is a brutal dictatorship."
5. Various of Rainsy and colleagues walking
6. SOUNDBITE (English) Sam Rainsy, Cambodian opposition leader:
"We have to take the risk. I have assessed those risks and they are worth taking, worth taking because the Cambodian people have been suffering for a long time. So we have to try to put an end to their sufferings."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Phnom Penh – 29 July 2018
7. Wide of Cambodian Prime Minister Hun Sen voting in last general election
FRESH NEWS – MANDATORY ON SCREEN CREDIT TO FRESH NEWS/NO ACCESS CAMBODIA
Cambodia-Thai border – 1 November 2019
++QUALITY AS INCOMING++
8. Wide of Cambodian soldiers marching
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Phnom Penh – 16 July 2013
9. Wide of rally of Cambodia National Rescue Party before 2013 election
10. Mid of Rainsy addressing rally
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bangkok – 17 September 2019
11. Set-up sequence of writer Sebastian Strangio who write a book on Hun Sen
12. SOUNDBITE (English) Sebastian Strangio, author of "Hun Sen's Cambodia":
"I think the threat to the CPP (The Cambodian People's Party) is real. The question of whether the people would rise en masse at the first, as Sam Rainsy plants his foot you know on Cambodian soil for the first time in four years remains much more of an open question. I think that people in Cambodian know that Hun Sen has a track record of using force to shape the political realities to his liking, and that he will not hesitate to use force if he thinks his hold on power is threatened."
HOST BROADCASTER – AP CLIENTS ONLY
Nonthaburi – 4 November 2019
13. Wide of Hun Sen at ASEAN meeting
14. Wide of meeting
15. Wide of leaders including Hun Sen
HOST BROADCASTER – AP CLIENTS ONLY
Bangkok – 2 November 2019
16. Hun Sen arrives at airport for ASEAN meeting
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Brussels – 4 November 2019
17. Wide of Rainsy with group
18. SOUNDBITE (English) Sam Rainsy, Cambodian opposition leader:
"This may be the last time that you see alive or as a free man. Because in a few days I may be dead, I may be put in jail so while I am a free man, I want to express my conviction that democracy will prevail."
19. Various of Rainsy outside European Parliament
STORYLINE:
Cambodia's most prominent opposition politician says he's ready to risk imprisonment or death by returning to his country from self-imposed exile to unseat the country's longtime ruler.
Sam Rainsy, co-founder of the Cambodia National Rescue Party, told The Associated Press on Monday he hopes his planned return Saturday will trigger a People's Power-style movement to force Prime Minister Hun Sen from office.
He said in Brussels, where he was seeking support from European Parliament lawmakers, that he seeks to end what he called Hun Sen's "brutal dictatorship."
Hun Sen's government has accused opposition members of seeking to overthrow him and said they'll be arrested if they try to enter Cambodia.
Rainsy's party was touted as a threat to Hun Sen's party in last year's election but was dissolved by the courts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 5, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.