ETV Bharat / bharat

రుచి, ఆరోగ్యం కలగలిపిన ఎర్ర చీమల పచ్చడి..!

వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి, ఆ పచ్చడి వేసుకొని తింటుంటే.. ఆహా ఏమి రుచి అనిపిస్తుంది. వింటుంటేనే నోరూరిపోతుందా? మీకు తినాలనుందా? ఇంతకీ ఏమి పచ్చడి తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే నండీ ఎర్ర చీమలు, వాటి గుడ్ల పచ్చడి. ఆశ్చర్యపోకండి.. కోడా ఆదివాసీలు మాత్రం హాంఫట్​ స్వాహా అని తినేస్తుంటారు.

ఎర్ర చీమలు, వాటి గుడ్ల పచ్చడి...మీకు తెలుసా?
author img

By

Published : Oct 13, 2019, 7:02 AM IST

రుచి, ఆరోగ్యం కలగలిపిన ఎర్ర చీమల పచ్చడి..!

సాధారణంగా మన ఇళ్లలో చీమలు కనిపిస్తే వాటిని నివారించటానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తాం. కానీ ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో రంగనిభట్ట గ్రామం దీనికి భిన్నం. ఇక్కడి గిరిజన ప్రజలు ఎర్ర చీమల పచ్చడిని లటుక్కున పట్టుకొని వాటిని రోకలితో నూరి.. పచ్చడి చేసి తినేస్తారు.

అదేంటీ అనుకుంటున్నారా..! ఈ చీమలను తినడం వల్ల అనేక వ్యాధులు దరి చేరవని, ఇందులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు ఇదెంతో ప్రత్యేకమైన అహారంగా భావిస్తారు.

కోడా ఆదివాసీలు

ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో కోడా ఆదివాసీలు దాదాపు ఐదు, ఆరు తరాలు నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. పూర్వీకుల నుంచి ఈ ఆహార సంప్రదాయం కొనసాగుతోంది.

బెమౌట్​ చీమలు

ఈ చీమలను అక్కడి ప్రజలు బెమౌట్ చీమలుగా పిలుస్తారు. ఇది వారికి చాలా రుచికరమైన వంటకం. చీమలను, వాటి గుడ్లతో తయారుచేసిన పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. చిన్ని చిన్ని కొమ్మలు, ఆకులపై గుట్టలు గుట్టలుగా అధిక సంఖ్యలో ఈ చీమలు గుడ్లు పెడతాయి.

పరిశోధన అవసరం ఎంతైనా ఉంది?

ఇలా చీమలు తినటం వల్ల మనుషులకు ప్రయోజనం ఉందా.. లేదా హాని కలిగిస్తుందా అన్న దానిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఈ చీమలలో ప్రొటీన్​​ అధిక మొత్తంలో లభిస్తుంది. అందువల్ల ఇక్కడి ప్రజలను ఆహారంగా ఈ చీమలని తీసుకుంటారు. ఇందులో రోగ నిరోధకశక్తి ఎంత ఉందో అలాగే మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా ఉందా అనేది పరిశోధన చేయాల్సి అవసరం ఉంది."

-జంతుశాస్త్ర ఆచార్యులు, కోయలాంచల్​ విశ్వవిద్యాలయం.

ఇదీ చూడండ : ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tokyo – 12 October 2019
1. Wide of a few last train services at Tokyo station
2. Scattered traffic to strong wind blowing trees, typhoon approaching
3. Pan down of tree being blown by strong wind
4. Almost empty road near the station
5. Almost empty station
6. Deserted area nearby station shopping area, shops all closed down
7. Close of banner saying shop is closed due to typhoon
8. Few people walking near the station area
9. Wide of the crossing near the station, woman struggling with her umbrella being blown away
STORYLINE:
Train stations and streets around Tokyo were almost deserted on Saturday as Japan braced for a powerful typhoon forecast as the worst in six decades.
Typhoon Hagibis, closing in from the Pacific, is expected to bring up to 80 centimetres (30 inches) of rain in the Tokyo area, including Chiba to the north that had suffered power outages from a typhoon that hit last month, and some buildings remained partly repaired.
Rugby World Cup matches, concerts and other events have been cancelled.
Flights were grounded and train services halted.
Authorities acted quickly, with warnings issued earlier this week, including urging people to stay indoors.
Prime Minister Shinzo Abe said 17,000 police and military troops were ready for rescue operations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.