దిల్లీలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ హాజరయ్యారు. రైతుల ఆందోళనలు.. సాగు చట్టాల విషయంలో అన్నాదాతల అభ్యంతరాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.
ప్రధాని కీలక భేటీ- రాజ్‌నాథ్, షా, తోమర్ హాజరు - pm on Farmers protest
10:46 December 05
10:22 December 05
ప్రధాని నివాసంలో కీలక భేటీ- అమిత్షా, తోమర్ హాజరు
కీలక భేటీ..
రైతులు-కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం సాగు చట్టాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్షా, రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. రైతులతో సమావేశంలో మాట్లాడే అంశాలపై మోదీ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.