ETV Bharat / bharat

కేరళ: వరద బీభత్సం- జనజీవనం అతలాకుతలం - kochi airport

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు.. వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే రెడ్​ అలెర్ట్​ ప్రకటించారు. 300 వరకు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 30 వేల మందిని తరలించారు అధికారులు.

కేరళ వరదలు: కొచ్చి విమానాశ్రయం మూసివేత
author img

By

Published : Aug 9, 2019, 9:11 AM IST

Updated : Aug 9, 2019, 11:39 AM IST

కేరళ: వరద బీభత్సం- జనజీవనం అతలాకుతలం

కేరళను మరోసారి వరదలు ముంచెత్తాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 4 జిల్లాల్లో రెడ్‌అలెర్ట్‌ ప్రకటించారు. వయనాడ్‌, ఇడుక్కి, మల్లపురం, కోజికోడ్‌ జిల్లాల్లో వరద పరిస్థితి దారుణంగా ఉంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల్లో చిక్కుకుని సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టుల.. నీటిమట్టాలు గరిష్ఠ స్థాయిని దాటడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 30వేల మందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

విమానాశ్రయం మూసివేత...

కొచ్చి విమానాశ్రయాన్ని వరదనీరు ముంచెత్తింది. రన్‌ వేపైకి పెద్దఎత్తున వరద నీరు చేరటం వల్ల విమానాశ్రయాన్ని మూసివేశారు. వరద నీటిని తోడేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: వరదల ఉగ్రరూపానికి ఒక్కరోజే 34 మంది బలి

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 9 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0057: US IA State Fair AP Clients Only 4224327
Candidates Biden, Bullock speak at Iowa State Fair
AP-APTN-0003: US FL 2020 Candidates NABJ Must Credit National Association of Black Journalists 4224325
Buttigieg, Sanders address NABJ candidates forum
AP-APTN-0001: Mexico El Paso Killings AP Clients Only 4224324
Victim of El Paso shooting laid to rest in Mexico
AP-APTN-2349: Puerto Rico Political Crisis 2 AP Clients Only 4224322
Puerto Rico's political impasse continues
AP-APTN-2345: US FL 2020 Candidates NABJ Booker Must Credit National Association of Black Journalists 4224321
Booker calls for more focus on white supremacy
AP-APTN-2310: Italy Politics 2 AP Clients Only 4224319
Conte angry at Salvini, will call confidence vote
AP-APTN-2303: Brazil Corruption AP Clients Only 4224318
Brazilian police arrest businessman Eike Batista
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 9, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.