ETV Bharat / bharat

కన్నడనాట మలుపులు... జేడీఎస్ అధ్యక్షుడి రాజీనామా - JDS

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి హెచ్​.విశ్వనాథ్​ రాజీనామా చేశారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి.

కర్ణాటక జేజీఎస్ అధ్యక్షుడి రాజీనామా
author img

By

Published : Jun 4, 2019, 12:59 PM IST

Updated : Jun 4, 2019, 4:39 PM IST

కన్నడనాట మలుపులు... జేడీఎస్ అధ్యక్షుడి రాజీనామా

కన్నడనాట కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ రాజకీయాలు రోజుకో మలుపు తిరగుతున్నాయి. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు హెచ్.విశ్వనాథ్. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు.

పార్టీలో ఇటీవల తనకు ప్రాధాన్యం తగ్గిందని, కీలక నిర్ణయాల్లో తనతో సంప్రదింపులు జరపట్లేదని విశ్వనాథ్​ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కూటమి సమన్వయ కర్తగా కాంగ్రెస్​ నేత సిద్దరామయ్య పనితీరుపై ఇటీవలి కాలంలో బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు విశ్వనాథ్​.

కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల వల్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదముందని అంచనా వేసిన కుమారస్వామి.. మంత్రివర్గాన్ని విస్తరించాలకున్నారు. ఈ దిశగా కాంగ్రెస్-జేడీఎస్ మధ్య వరుస భేటీలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ విస్తరణపైనా కొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. శాఖల కేటాయింపులు న్యాయంగా జరగాలని గళమెత్తుతున్నారు.

మంత్రివర్గ విస్తరణపై వ్యంగ్యంగా అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి. జేడీఎస్​కు వెన్నెను, కాంగ్రెస్​కు నిమ్మరసాన్ని పంచినట్టు శాఖల కేటాయింపు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రామలింగారెడ్డికి కేబినెట్​లో చోటు కల్పించాలని ఆయన మద్దతుదారులు కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Petco Park, San Diego, California, USA. 3rd June 2019.
1. 00:00 Padres pitcher Eric Lauer walks onto field
Top of the 4th inning:
2. 00:09 J.T. Realmuto single for Phillies to lead 1-0
Bottom of the 5th inning:
3. 00:30 Franmil Reyes home run for Padres to level 1-1
Bottom of the 6th inning:
4. 00:54 Ian Kinsler double for Padres to lead 2-1
5. 01:07 Josh Naylor 2-run single for Padres to lead 4-1
6. 01:26 Manny Machado grand slam (4-run home run) for Padres to lead 8-1
Top of the 7th inning:
7. 02:04 J.T. Realmuto home run for Phillies to trail 8-2
Top of the 9th inning:
8. 02:23 Last out of the game
SCORE: San Diego Padres 8, Philadelphia Phillies 2
SOURCE: MLB
DURATION: 02:54
STORYLINE:
Manny Machado hit a grand slam as the San Diego Padres hosted, and routed, the Philadelphia Phillies 8-2 Monday night at Petco Park.
Last Updated : Jun 4, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.