ETV Bharat / bharat

కర్ణాటకీయం: విశ్వాస పరీక్షకు గవర్నర్​ డెడ్​లైన్​ - గవర్నర్

శాసనసభలో బలనిరూపణ కోసం కర్ణాటక ప్రభుత్వానికి గవర్నర్​ వాజుభాయి వాలా డెడ్​లైన్​ విధించారు. విశ్వాస పరీక్ష జరగాలని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్​ చేశారు.

కర్ణాటకీయం
author img

By

Published : Jul 18, 2019, 9:56 PM IST

కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడిన సమయంలో కర్ణాటక గవర్నర్​ వాజుభాయి వాలా మరో బాంబు పేల్చారు.

శాసనసభలో బల నిరూపణకు కర్ణాటక ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు సభ విశ్వాసాన్ని పొందాలని ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామికి లేఖ రాశారు వాజుభాయి.

ఓటింగ్​కు యడ్డీ డిమాండ్​

విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరపకుండా కర్ణాటక శాసనసభను శుక్రవారానికి వాయిదా వేయటంపై ప్రతిపక్ష నేత యడ్యూరప్ప మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి ప్రజాస్వామ్య విలువలను సైతం తుంగలో తొక్కారని ఆరోపించారు.

ప్రతిపక్ష నేత యడ్యూరప్ప

"మేము అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి బలపరీక్ష ఎదుర్కొనేందుకు విముఖత చూపారు. దీనిని బట్టి.... ముఖ్యమంత్రి సభ విశ్వాసాన్ని కోల్పోయారని స్పష్టం అయ్యింది. అందరికీ తెలుసు సభలో కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి బలం 98 మాత్రమే....భాజపా బలం 105గా ఉంది. విశ్వాస తీర్మానంపై గవర్నర్ ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్ సైతం విఫలమయ్యారు. తీర్మానంపై ఓటింగ్ జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం."

-యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

రేపు సుప్రీంకోర్టుకు సీఎం, స్పీకర్​!

కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కాపాడునేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్‌పై స్పష్టత ఇవ్వాలని స్పీకర్‌ రమేశ్​ కుమార్‌ కూడా అత్యున్నత ధర్మాసనాన్ని కోరనున్నారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేలా ఒత్తిడి చేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించటంతో విప్‌పై స్పష్టత కోసం సీఎంతో పాటు స్పీకర్​.. కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అనారోగ్యంపై పాటిల్​ వివరణ

తన అనారోగ్యంపై మంత్రి డీకే శివకుమార్​ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్​ వివరణ ఇచ్చారు. చెన్నై ప్రయాణం కారణంగానే అస్వస్థతకు గురయినట్లు తెలిపారు.

"వ్యక్తిగత పనిపై చెన్నై వెళితే అక్కడ ఛాతిలో నొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదించగా ఆసుపత్రి చేరాలని చెప్పారు. ముంబయి వచ్చి ఆసుపత్రిలో చేరాను. కుదుటపడగానే బెంగళూరు వస్తాను."

-శ్రీమంత్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇదీ చూడండి: కర్​నాటకం: 'విశ్వాసం'పై తేలని ఫలితం.. సభ వాయిదా

AP Video Delivery Log - 1500 GMT News
Thursday, 18 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1458: Pakistan Arrest NO ACCESS PAKISTAN 4221009
Pakistan arrests ex-prime minister on corruption allegations
AP-APTN-1426: India ICJ Reax AP Clients Only 4221004
India's Foreign Ministry welcomes ICJ spy decision
AP-APTN-1423: Japan Fire Update No access Japan; Do not obscure logo; Not for screen grabs as still images; No archive 4221002
Firefighters: Japan fire death toll rises to 33
AP-APTN-1416: Italy Canada Mafia AP Clients Only 4221000
Authorities arrest members of 'Ndrangheta mob
AP-APTN-1359: Turkey Flooding Mandatory onscreen credit to Burak Delibas 4220997
Heavy rainfall causes flooding and landslides
AP-APTN-1353: France Germany G7 AP Clients Only 4220995
Scholz expresses reservations about Facebook digital currency
AP-APTN-1353: Nepal Floods AP Clients Only 4220994
Monsoon flooding kill more than 78 in Nepal
AP-APTN-1348: Belgium EU Qualcomm Fine AP Clients Only 4220992
EU fines US chipmaker Qualcomm US$271 million
AP-APTN-1342: France Louvre Sackler AP Clients Only 4220991
Louvre in Paris removes Sackler name after opioid protests
AP-APTN-1338: Japan Fire 3 AP Clients Only 4220990
Kyoto residents express surprise at fire that kiiled at least 33
AP-APTN-1319: UK Parliament Vote NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE; NO ARCHIVE 4220988
MPs vote for measures against Parliament being suspended
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.