ETV Bharat / bharat

బిహార్​ బరి: జేడీయూ అభ్యర్థుల జాబితా విడుదల - bihar election 2020 latest news

బిహార్​ శాసనసభ​ ఎన్నికలకు జేడీయూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 115 స్థానాల్లో జేడీయూ పోటీ చేయనుండగా.. మరో 7 నియోజకవర్గాల్లో హిందుస్థాన్ అవామ్​ మోర్చా అభర్థులు బరిలోకి దిగనున్నారు.

JDU announce Name List Of All 115 Candidate
జేడీయూ అభ్యర్థుల జాబితా విడుదల
author img

By

Published : Oct 7, 2020, 6:51 PM IST

బిహార్​లో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో 7 స్థానాలను బిహార్‌ మాజీ సీఎం జితన్‌ రాం మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు జేడీయూ పార్టీ అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ తెలిపారు.

పర్​సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్​, చెనారి నియోజవర్గం నుంచి లాలన్​ పాసవాన్​, రూపౌలి నుంచి బీమా భారతి జేడీయూ తరఫున బరిలోకి దిగనున్నారు.

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్​డీఏలో ప్రధాన పార్టీలు అయిన జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు కేటాయింపులు జరిగాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.