ETV Bharat / bharat

పద్మనాభుని సన్నిధిలో 95 ఏళ్ల తరువాత 'జలజపం' - why jalajapam is started at Padmanabhaswamy ?

కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో 95 ఏళ్ల తర్వాత జలజపం నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత ధ్వనించింది. అరుదైన ఈ పూజా కార్యక్రమాలను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

పద్మనాభుని సన్నిధిలో 95 ఏళ్ల తరువాత 'జలజపం'
author img

By

Published : Nov 24, 2019, 5:21 PM IST

Updated : Nov 24, 2019, 6:45 PM IST

పద్మనాభుని సన్నిధిలో 95 ఏళ్ల తరువాత 'జలజపం'

కేరళ పద్మనాభస్వామి ఆలయంలో 95 ఏళ్ల క్రితం జరిగిన సంప్రదాయ 'జలజపం' కార్యక్రమం పునఃప్రారంభమైంది. ప్రకృతి ప్రళయాలు, వాతావరణంలో పెను మార్పులు రాకుండా వరుణదేవుడ్ని ప్రసన్నం చేసకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

1920లలో జలజపంతోపాటు ముర జపం అనే ప్రత్యేక పూజ నిర్వహించేవారు. వేద పండితులు 'పద్మనాభ తీర్థం' కొలనులో మొకాళ్ల లోతు నీటిలోకి దిగి వేద మంత్రాలు ఉచ్ఛరించేవారు. ఎలాంటి ప్రకృతి విలయాలు సృష్టించకూడదని 56 రోజుల పాటు వరుణుడిని వేడుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో పూజలు చేస్తున్నారు పండితులు.

ఇటీవల కేరళను వరదలు ముంచెత్తాయి. వేలాదిమందిని నిరాశ్రయులను చేశాయి. ఇలాంటి అనర్థాలు పునారావృతం కాకుండా ఉండాలని ఆధ్యాత్మిక మార్గంలోనూ కోరుకునేందుకు ఆలయానికి తరలివస్తున్నారు కేరళ వాసులు.

ఇదీ చదవండి:'బాహుబలి దున్నపోతులు' కేరళలో ప్రత్యక్షం!

Mumbai, Nov 24 (ANI): While speaking to ANI, after Supreme Court issued notice to Centre, Maharashtra Govt on Congress-NCP-Shiv Sena's plea, BJP leader Ashish Shelar said that After Supreme Court's order NCP-Shiv Sena's demand fallen flat on their face. "After going through the Supreme Court order, one thing has come up very clearly that Congress-NCP-Shiv Sena's demand has not been accepted by SC. They've fallen flat on their face. All lawyers of Congress-NCP-Shiv Sena were pleading to Supreme Court that floor test needs to be done today. After seeing the proceeding and the order it has been established that Supreme Court hasn't come to that conclusion, their request has been rejected."

Last Updated : Nov 24, 2019, 6:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.