ETV Bharat / bharat

ఉగ్రవాదుల గ్రెనేడ్​ దాడి- వీధి శునకం మృతి - జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ జిల్లా గ్రెనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ జిల్లాలో ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్​ దాడిలో ఓ వీధి శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. సీఆర్​పీఎఫ్​ 161 బెటాలియన్​ బంకర్​ లక్ష్యంగా దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.

Grenade attack
గ్రెనేడ్​ దాడిలో వీధి శునకం మృతి
author img

By

Published : Dec 11, 2020, 11:33 AM IST

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ జిల్లాలో ఉగ్రమూకలు చేసిన గ్రెనేడ్​ దాడిలో ఓ వీధి శునకం ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నూర్బాఘ్​ ప్రాంతంలో భద్రత దళాలే లక్ష్యంగా గ్రెనేడ్​ దాడి చేశారు.

" ఉదయం 6.30 గంటల ప్రాతంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు సీఆర్​పీఎఫ్​కు చెందిన 161 బెటాలియన్​ బంకర్​పై గ్రెనేడ్​ దాడికి పాల్పడగా.. అది రోడ్డుపై పడి పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఓ వీధి శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది."

- సీనియర్​ పోలీసు అధికారి.

ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు జవాన్లు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.