ETV Bharat / bharat

కొవిడ్​ విలయం: దేశంలో 60 లక్షలు దాటిన ​ కేసులు - ఇండియా కొవిడ్​ మృతులు

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. కొత్తగా 82,170 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 1,039 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు.

INDIA'S COVID-19 CASES CROSS 60 LAKH MARK. SINGLE DAY SPIKE OF 82,170 NEW POSITIVE CASES AND 1,039 DEATHS REPORTED
దేశంలో 60 లక్షలు దాటిన ​ కేసులు
author img

By

Published : Sep 28, 2020, 9:18 AM IST

Updated : Sep 28, 2020, 10:38 AM IST

దేశంపై కొవిడ్​ విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 82వేల 170 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య బాధితుల సంఖ్య 60లక్షల 74వేల 702కు పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,039 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 95వేల 542కు చేరింది.

INDIA'S COVID-19 CASES CROSS 60 LAKH MARK. SINGLE DAY SPIKE OF 82,170 NEW POSITIVE CASES AND 1,039 DEATHS REPORTED
కొవిడ్​ విలయం
  • కొత్త కేసులు: 82,170‬
  • మొత్తం కేసులు: 60,74,702
  • కొత్త మరణాలు: 1,039
  • మొత్తం మరణాలు: 95,542

50లక్షలు దాటిన రికవరీలు

CORONA RECOVERIES IN INDIA
దేశంలో 50లక్షలు దాటిన రికవరీలు

దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 50 లక్షలు దాటింది. గత 11 రోజుల్లోనే సుమారు 10 లక్షల రికవరీలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త రికవరీ రేటు 82.58 శాతంగా ఉండగా.. మరణాలు రేటు 1.57 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: వ్యాక్సిన్​ వచ్చే వరకూ.. ముందు జాగ్రత్తే మందు!

Last Updated : Sep 28, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.