ETV Bharat / bharat

6 అణు జలాంతర్గాములను నిర్మించే యోచనలో నేవీ - తాజా నావికా దళం వార్తలు

సముద్రంలో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారత నావికా దళం ముందడుగేసింది. 18 సంప్రదాయ జలాంతర్గాములతో పాటు మరో ఆరు 6 అణు జలాంతర్గాములను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.

Indian Navy plans to build 24 submarines, six of them nuclear powered
6 అణు జలాంతర్గాములను నిర్మించే యోచనలో నేవీ
author img

By

Published : Dec 29, 2019, 11:00 PM IST

తీరప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 6 అణు జలాంతర్గాములతో సహా 24 జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికా దళం ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 18 సంప్రదాయ సబ్​ మెరైన్​లను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రైవేటు రంగ పరిశ్రమల భాగస్వామ్యంతో స్వదేశంలోనే జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది నేవీ.

ప్రస్తుతం భారత్​ వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్​ఎస్​ చక్రా సహా 2 అణు జలాంతర్గాములూ ఉన్నట్లు.. ఈ నెలలో ఓ నివేదికలో తెలిపింది నేవీ.

సంప్రదాయ జలంతర్గాముల్లో ఎక్కవ శాతం 25 ఏళ్లు పైబడినవని, మరో 13 మెరైన్​లు 17 నంచి 32 సంవత్సరాల నాటివని నేవీ తెలిపింది. అంతే కాకుండా 'ప్రాజెక్ట్ 75 ఇండియా' లో భాగంగా మరో 6 కొత్త జలాంతర్గాములను నిర్మించాలని భావిస్తోంది నేవీ.

Kota (Rajasthan), Dec 29 (ANI): Lok Sabha Speaker and BJP MP from Kota, Om Birla, visited the city hospital where several newborns died this month. He said, "The death of new-born babies is both a matter of concern and sorrow for us. To ensure that such deaths do not take place in future, it is necessary to make arrangements for right treatment and medical equipments. Being the MP of this region, I will make arrangements for equipments and other resources, so that we can save these children with immediate effect."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.