ETV Bharat / bharat

ఇమ్రాన్​ 'పౌర' వ్యాఖ్యలపై భారత్​ ఘాటు స్పందన - రవీశ్ కుమార్

పౌరసత్వ చట్ట సవరణ కారణంగా లక్షలాది మంది ముస్లింలు భారత్​ను వదిలి వెళ్లే అవకాశం ఉందని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్ మరోసారి అసత్యాలను వ్యాపింపజేస్తూ హింసను ప్రేరేపిస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ముందు తమ దేశంలోని మైనారిటీల హక్కుల రక్షణపై దృష్టి సారించాలని పాక్​కు సూచించింది.

Imran Khan peddling familiar falsehoods: India on Pak PM's comments at refugee meet in Geneva
ఇమ్రాన్​ 'శరణార్థుల' వ్యాఖ్యలపై భారత్​ ఘాటు స్పందన
author img

By

Published : Dec 17, 2019, 11:18 PM IST

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ సహా కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితుల కారణంగా లక్షలాదిమంది ముస్లింలు భారత్​ను విడిచివెళ్లే అవకాశం ఉందన్న పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ప్రపంచ శరణార్థుల సమావేశంలో భాగంగా ఇమ్రాన్​ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్... పాక్ మరోసారి అసత్యాలను వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. పూర్తిగా భారత అంతర్గత విషయమైన అంశాలను అంతర్జాతీయ వేదికల్లో లేవనెత్తడం సరికాదని స్పష్టం చేశారు.

"ప్రపంచ వేదికలపై పాక్​ మరోసారి తనకు అలవాటున్న విధంగానే నిందలు మోపుతోందనే విషయం ప్రపంచ దేశాలకు ఇప్పుడు స్పష్టమైంది. పాక్​ చేస్తున్న చర్యలు ఆ దేశ చుట్టుపక్కల ఉన్న దేశాలపై తీవ్ర విఘాతం కలిగిస్తుండటం దురదృష్టకరం."-రవీశ్ కుమార్, భారత విదేశాంగ ప్రతినిధి.

'మీ దేశంపై దృష్టిపెట్టండి'

గత 72 ఏళ్లుగా తమ దేశంలోని మైనారిటీలను పాకిస్థాన్ పీడిస్తూనే ఉందని అన్నారు రవీశ్. వారందరు భారత్​లో ఆశ్రయం పొందే స్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 1971 తూర్పు పాకిస్థాన్​లో ఆ దేశ సైన్యం చేసిన దురాగతాలను ఇమ్రాన్ మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందు పాక్​లోని మైనారిటీల హక్కుల రక్షణపై దృష్టిపెట్టాలని సూచించారు.

ఇమ్రాన్ ఏమన్నారంటే...

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి, ఐరాస శరణార్థుల ఏజెన్సీ, స్విట్జర్లాండ్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రపంచ శరణార్థుల వేదికపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్​లో నెలకొన్న పరిస్థితులపై వ్యాఖ్యలు చేశారు. భారత్​లో విధించిన కర్ఫ్యూల కారణంగా లక్షలాది మంది దేశాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందన్నారు. శరణార్థుల సంక్షోభం తలెత్తుతుందని, ఇది రెండు అణ్వాయుధ దేశాల మధ్య సంఘర్షణకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding UK, Japan, Algeria, Bahrain, Chad, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, Syria, South Sudan, Tunisia, UAE and Yemen.  Max use 3 minutes per match. Use within 24 hours. No archive. Please note no advertising, sponsorship or other messaging may be placed near, before, during or after the FIFA Club World Cup coverage in such a way to imply a connection or an association between any third party or third party's product or service and the FIFA event and you must comply with all relevant FIFA Official Guidelines. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Khalifa International Stadium, Doha, Qatar. 17th December 2019.
1. 00:00 Match officials and players walking out of tunnel
2. 00:04 Cutaway
First half:
3. 00:06 ES Tunis goal - Hamdou El Houni opens the scoring in the 6th minute after Boualem Khoukhi blocks a shot from Anice Badri - 0-1
4. 00:24 Replay
5. 00:33 Cutaway of Al-Sadd head coach Xavi Hernandez
6. 00:36 ES Tunis goal - Anice Badri taps in a pass from Hamdou El Houni in the 13th minute after a mistake from Tarek Salman - 0-2
7. 00:52 Replay
8. 00:59 ES Tunis are awarded a penalty kick after Abdelkarim Hasan Fadlalla is adjudged to have handled a shot from Ilyes Cheti   
9. 01:09 Replay
10. 01:13 Referee Abdelkader Zitouni awards a penalty after a VAR review
11. 01:17 Cutaway
12. 01:20 Zitouni shows Abdelkarim Hasan Fadlalla a straight red card
13. 01:25 ES Tunis goal - Anice Badri scores from the penalty spot in the 25th minute - 0-3
14. 01:33 Al-Sadd are awarded a penalty kick after Sameh Derbali is adjudged to have fouled Akram Afif
15. 01:41 Replay
16. 01:46 Al-Sadd goal - Baghdad Bounedjah scores from the penalty spot in the 32nd minute - 1-3
17. 01:54 ES Tunis goal - Hamdou El Houni scores in the 42nd minute after his pass is blocked by Hamid Khaleefa - 1-4
Second half:
18. 02:08 Al-Sadd are awarded a penalty kick after Abdelkader Bedrane is adjudged to have fouled Akram Afif
19. 02:18 Replay
20. 02:23 Al-Sadd goal - Hassan Al Haidos scores from the penalty spot in the 49th minute - 2-4
21. 02:31 ES Tunis goal - Hamdou El Houni completes his hat-trick in the 74th minute, tapping in a mis-hit shot from Ilyes Chetti - 2-5
22. 02:49 ES Tunis goal - Sameh Derbali completes the right in the 87th minute from Abdelraouf Benguit's through ball - 2-6     
23. 02:59 Various of ES Tunis celebrations at the final whistle
SOURCE: Dentsu
DURATION: 03:11
STORYLINE:
Esperance de Tunis clinched a fifth place finish at the Club World Cup on Tuesday after thrashing tournament hosts Al-Sadd 6-2 in a play-off in Doha, Qatar - Hamdou El Houni with a hat-trick for 'El Taraji'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.