ETV Bharat / bharat

విద్యార్థుల దాడిపై నివేదికను సమర్పించండి: హెచ్​ఆర్​డీ - jnu violence

దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్​యూ)లో జరిగిన విద్యార్థుల దాడిపై నివేదిక సమర్పించాలని వర్శిటీ రిజిస్ట్రార్​ను కోరింది కేంద్ర మానవ వనరులు మంత్రిత్వ శాఖ.

jnu frd
జేఎన్​యూ : విద్యార్థుల దాడిపై నివేదికను సమర్పించండి
author img

By

Published : Jan 5, 2020, 11:36 PM IST

దిల్లీలోని జేఎన్​యూలో జరిగిన ఘర్షణపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పందించింది. విద్యార్థులపై దాడికి సంబంధించి సత్వర నివేదికను సమర్పించాలని జేఎన్​యూ రిజిస్ట్రార్​ను కోరింది.

జేఎన్​యూలో జరిగిన ఘర్షణ గురించి వర్శిటీ రిజిస్ట్రార్​ను నివేదిక సమర్పించమని కోరాం. విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పాలని ఉపకులపతి, పోలీసు అధికారులతో మాట్లాడాము.

-హెచ్​ఆర్​డీ అధికారులు.

షా...

ఈ ఘర్షణపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పందించారు. ఘటనకు గల కారణాలను ఆరా తీసి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశం ఇచ్చారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రియాంక గాంధీ..

ఈ దాడిలో గాయపడినవారిని ఎయిమ్స్​కి వచ్చి పరామర్శించారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.
గుర్తు తెలియని దుండగులు కొంతమంది జేఎన్​యూ ప్రాంగణంలో చొరబడి ముసుగులు ధరించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి : మరోసారి జేఎన్​యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి

Mumbai, Jan 05 (ANI): While speaking to ANI in Mumbai on January 05, the Chief Minister of Rajasthan Ashok Gehlot spoke on matter of Kota infant deaths. He said, "It is an extremely sensitive issue, this is not an issue over which politics should be done and even one infant should not die." "It is the duty of government and hospital administration to work on improving things," he added.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.