ETV Bharat / bharat

హిమాచల్​పై మంచు దుప్పటి.. స్తంభించిన జనజీవనం - మంచు కష్టాలు హిమాచల్​ ప్రదే్శం

హిమచల్​ప్రదేశ్​లో సోమవారం నుంచి భారీగా మంచు కురుస్తోంది. రహదారులపై మంచు దుప్పటి పరుచుకున్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కిన్నౌర్​, కుల్లూ, మనాలీలో జాతీయ రహదారి సహా 12కు పైగా రోడ్డు మార్గాలను మూసివేశారు అధికారులు.

snowfall
హిమాచల్​ను కప్పేస్తున్న మంచు.. స్తంభించిన జనజీవనం
author img

By

Published : Jan 7, 2020, 12:31 PM IST

Updated : Jan 7, 2020, 3:02 PM IST

హిమాచల్​పై మంచు దుప్పటి.. స్తంభించిన జనజీవనం

దేవభూమి హిమాచల్​ ప్రదేశ్​లోని పర్యటక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కిన్నౌర్​, కుల్లూ, మనాలీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ఆ ప్రాంతమంతా అడుగుల మేర మంచు దుప్పటి పరుచుకోవటం వల్ల జనజీవనం స్తంభించింది.

హిమాచల్​లో హిమపాత ప్రభావిత ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారి సహా 12కు పైగా ప్రధాన రహదారులను మూసివేశారు అధికారులు. కొన్ని బస్సులను దారి మళ్లించగా.. మరికొన్నింటిని రద్దు చేసింది హిమాచల్​ ఆర్​టీసీ. చిత్కుల్, నాకొ, హాంగొ, చులింగ్​, సంగ్లా ప్రాంతాల్లో మొబైల్​ సేవలు నిలిచిపోయాయి.

కుల్లూ మనాలీలో హై అలర్ట్​

కుల్లూ మనాలీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమైన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఎత్తైన ప్రాంతాలకు సందర్శించటానికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ పరిస్థితి జనవరి 9వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి : 'మరింత దృఢంగా భారత్​-అమెరికా స్నేహబంధం'

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 7 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0057: UK Nightclub Fire Part must credit Jiannis Georgiadis 4247942
Blaze at historic north London nightclub
AP-APTN-0024: Iran Soleimani Coffin No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247940
Soleimani's body arrives in Kerman ahead of burial
AP-APTN-0000: Peru Bus Crash AP Clients Only 4247939
Peru bus crash kills 16, injures more than 40
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 7, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.