ETV Bharat / bharat

నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్ధన్​ శ్రింగ్లా

భారత నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్దన్​ శ్రింగ్లా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 29న బాధ్యతలు స్వీకరించనున్నారు.

Harsh Vardhan Shringla appointed foreign secretary
నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్దన్​ సింగ్లా
author img

By

Published : Dec 23, 2019, 9:35 PM IST

Updated : Dec 24, 2019, 8:09 AM IST

అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్​ శ్రింగ్లా.. విదేశాంగ కార్యదర్శిగా నియమితులయినట్లు పర్సనల్​ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది.

శ్రింగ్లా 1984 ఐఎఫ్​ఎస్​ బ్యాచ్​కు చెందిన​ అధికారి. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి విజయ్​ గోఖలే పదవీ విరమణ అనంతరం వచ్చే ఏడాది జనవరి 29న బాధ్యతలు చేపట్టనున్నారు శ్రింగ్లా. ఈ విషయాన్ని ప్రధాని నేతృత్వంలోని అపాయింట్​మెంట్​ కమిటీ కేబినెట్​ స్పష్టం చేసింది.

Nashik (Maharashtra), Dec 23(ANI): In a unique initiative to combat air pollution, an 'Oxygen Parlour' has been set up at Nashik railway station. The parlour provides experience of breathing clean air to commuters. The initiative comes up with efforts of Air Guard in collaboration with the Indian Railways. Speaking to ANI, a commuter said, "This is a great initiative. Such systems should come up in various areas looking at present situation."
Last Updated : Dec 24, 2019, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.