ETV Bharat / bharat

మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు! - bjp mp gambhir missing

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ దిల్లీలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. స్థానికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అతికించారు.

గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు...దిల్లీలో వెలిసిన పోస్టర్లు
author img

By

Published : Nov 17, 2019, 10:31 AM IST

Updated : Nov 17, 2019, 12:07 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్‌, తూర్పు దిల్లీ భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కనిపించడం లేదంటూ దిల్లీలో కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. దిల్లీలో కాలుష్యంపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన గైర్హాజరు కావడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగా పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.

‘ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారా? ఈయన చివరిసారిగా ఇండోర్‌లో జిలేబీలు తింటూ కనిపించారు. దిల్లీ మొత్తం ఈయన ఆచూకీ కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లను రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఉంచారు. ఈ నెల 15వ తేదీన భారత్‌-బంగ్లా మ్యాచ్‌ సందర్భంగా ఇండోర్​కు వెళ్లారు గంభీర్. అక్కడ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో దిల్లీలో కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు పట్టణాభివృద్ధికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ అయింది. ఈ సమావేశానికి గైర్హాజరు కావడం వల్ల ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పోస్టర్లను కొందరు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు తయారుచేయించినట్లు తెలుస్తోంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: Charles R. Drew High School, Riverdale, Georgia, USA. 16 November 2019.
1. 00:00 Various of Colin Kaepernick throwing passes
2. 01:14 Kaepernick walking off field
3. 01:21 Kaepernick posing with workout partners
SOURCE: ESPN
DURATION: 01:29
STORYLINE:
Colin Kaepernick threw passes for about 40 minutes on a high school field at his NFL workout that was suddenly moved Saturday, the latest strange twist in the saga for the exiled quarterback.
About six team representatives made it to the new location, including Philadelphia Eagles vice president of football operations Andrew Berry. It appeared the Jets, Redskins and Chiefs also had someone in attendance.
Just 15 minutes before Kaepernick was scheduled to work out for 25 NFL teams at the Atlanta Falcons' training complex in Flowery Branch, his representatives announced the session had been moved 60 miles away to a high school in Riverdale. The stunning move seemed to catch everyone off-guard and came about an hour before the rescheduled workout was set to begin, putting many in scramble mode.
Kaepernick threw passes to free agent receivers Bruce Ellington, Brice Butler, Jordan Veasy and Ari Werts.
Kaepernick's representatives said they called the audible to let the media watch and videotape the workout, adding the shift was prompted "because of recent decisions made by the NFL."
The 32-year-old Kaepernick hasn't played since the 2016 season with the San Francisco 49ers. He helped start a wave of protests about social and racial injustice that season by kneeling during the national anthem at games.
The NFL in February settled a collusion grievance Kaepernick and former teammate Eric Reid filed against the league. Reid now plays for the Carolina Panthers.
Reid was at Kaepernick's workout at the new high school site.
Last Updated : Nov 17, 2019, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.