ETV Bharat / bharat
గాంధీ-150: బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా - బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా
మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆర్థికవేత్త డాక్టర్ భాల్చంద్ర ముంగేకర్ ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు క్లిష్టమైన సమస్యలపై జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ల ఆలోచనలు, అభిప్రాయాల గురించి చెప్పారు.
బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా
By
Published : Sep 30, 2019, 7:01 AM IST
| Updated : Oct 2, 2019, 1:15 PM IST
భారత సమాజం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక దృక్పథం వంటి అంశాలపై జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్లకు భేదాభిప్రాయాలుండేవని చెప్పారు కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆర్థికవేత్త డా.భాల్చంద్ర ముంగేకర్. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమకాలీన కాలంలో వారిద్దరి ఆలోచనలను పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
'కుల నిర్మూలన ప్రసంగం అనంతరం కులంపై మారిన గాంధీ అభిప్రాయం'
"అంబేడ్కర్ అభిప్రాయాలు చాలా శాస్త్రీయంగా ఉండేవి. గాంధీకి బాబా సాహెబ్ ఆలోచనల పట్ల సానుకూల దృక్పథం ఉండేది. కానీ అంబేడ్కర్ చేసిన 'కుల నిర్మూలన' ప్రసంగం తరువాత గాంధీ తన అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇద్దరూ తమ దృక్కోణాలలో ఉదారవాదులు. అంబేడ్కర్ ఒత్తిడి కారణంగా కుల వ్యవస్థ పట్ల గాంధీ మరింత హేతుబద్ధంగా, ఉచ్చారణీయంగా, ఆచరణాత్మకంగా మారారు"
-డా. భాల్చంద్ర ముంగేకర్, ఆర్థికవేత్త.
'మతతత్వం, తిరోగమన జాతీయవాదం జాతీయ సమైక్యతకు అతిపెద్ద సవాళ్లు'
"అంబేడ్కర్, గాంధీ.. ఇద్దరికీ మత సహనం ఉంది. మతతత్వం, తిరోగమన జాతీయవాదం జాతీయ సమైక్యతకు అతిపెద్ద సవాళ్లు. భారతదేశ 'సమ్మిళిత సంస్కృతి' రాజ్యాంగంలో భాగం కావాలని ఇద్దరూ ఆకాంక్షించారు."
-డా. భాల్చంద్ర ముంగేకర్, ఆర్థికవేత్త.
'సామాజిక సంస్కరణలపై గాంధీ విధానం క్రమబద్ధం, అంబేద్కర్ విధానం ఆకస్మికం'
"సమాజం క్రమంగా మార్పు చెందాలని గాంధీ కోరుకున్నారు. సంస్కరణలను అవలంబించడానికి హిందూ సమాజ మానసిక పరివర్తనపై ఆయన ఆధారపడ్డారు. అంబేడ్కర్ కూడా ప్రయత్నించారు, కానీ 1939 లో 'నేను హిందువుగా చనిపోను' అని ప్రకటించారు."
-డా. భాల్చంద్ర ముంగేకర్, ఆర్థికవేత్త.
'బహుముఖ భారతీయ సమాజాన్ని కోరుకున్న గాంధీ, అంబేడ్కర్'
"గాంధీ, అంబేడ్కర్ బహుముఖ విభిన్న సమాజాన్ని విశ్వసించారు. అసమ్మతి, భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని భావించేవారు."
-డా. భాల్చంద్ర ముంగేకర్, ఆర్థికవేత్త.
'ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలకై అంబేడ్కర్ డిమాండ్.. రిజర్వేషన్ల కోసం గాంధీ'
"అంబేడ్కర్ వాదనలు న్యాయసమ్మతంగా ఉండేవి. ముస్లింలు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నప్పుడు.. ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించేవారు. ఉమ్మడి నియోజకవర్గాలు, సీట్లలో రిజర్వేషన్ల కోసం గాంధీ నిలబడ్డారు. ఎస్సీ, ఎస్టీలు హిందూ సమాజంలో భాగమైతే.. హిందువులకు లభించే అన్ని హక్కులూ వారికీ కల్పించాలని అంబేడ్కర్ వాదించారు."

RESTRICTIONS:
DIGITAL: Cleared for worldwide use on digital channels, including social. Digital edits shall not be downloadable and the operator of the relevant Digital Platform shall deploy appropriate digital rights management techniques to protect such material from unauthorised use or access. Clients must ensure all "embed" or "export" functionalities are disabled at all times. Copyright in all digital edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand."Digital Platform" means the delivery of media content through digital means (including by Internet Television and Mobile Television) which includes offerings on Digital Subscribers' website and through Digital Subscribers' official social media channels including, without limitation, any YouTube, Facebook, Twitter, Instagram page and which in all cases is offered solely under the relevant Digital Subscriber's name (and, for the avoidance of doubt, shall never include a Formula One themed platform, service or app but always offered solely under the relevant Digital Subscriber's name generically (unless otherwise agreed by Licensor in writing)) and which in all the above cases complies with Clause 5.2(dd);
BROADCAST: Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law. News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sochi Autodrom, Sochi, Russia. 29th September 2019.
1. 00:00 SOUNDBITE (English): Sebastian Vettel, Ferrari driver:
(About Sebastian Vettel disobeying team orders to let Charles Leclerc back past him, after Vettel had taken the lead from Leclerc off the start)
"Yeah, I think we had an agreement or we spoke about it before now. Maybe, I don't know, we need to have a look and sit down. So I'm quite relaxed about it. Obviously, my race wasn't supposed to happen. The car let me down in a way. But yeah, we will talk about it and then move on."
2. 00:17 SOUNDBITE (English): Sebastian Vettel, Ferrari driver:
(About his post-race debrief with Ferrari)
"Yeah, I didn't finish so I can't be happy with that."
Reporter: But before that, the way the race planned out?
"Yeah, as I said, I mean I am not ignorant, so I want to make sure I understand everything and I think we go through (it all), and I don't want to miss anything. For me, it was clear. So yeah, I was also faster in the first stint, but let's see."
3. 00:35 SOUNDBITE (English): Charles Leclerc, Ferrari driver:
(About Sebastian Vettel disobeying team orders to let Charles Leclerc back past him, after Vettel had taken the lead from Leclerc off the start)
"Ok, I'm surprised. Yes it was completely agreed. Yeah, but I will speak to the team. I think everything has been respected. The swap (between Charles Leclerc and Sebastian Vettel) has been done by the pit stop at the end. So yeah, as we had agreed before the race."
4. 00:50 SOUNDBITE (English): Charles Leclerc, Ferrari driver:
(About the positional swap between Charles Leclerc and Sebastian Vettel happening later in the race, following a series of conversations over the radio)
"A little bit but, at the end, as I had said on the radio, I told them that I was 100 per cent sure that they will respect what they had told me before, so I hoped that at one point in the race, this would happen (the swap of positions between Charles Leclerc and Sebastian Vettel) and it did."
5. 01:06 SOUNDBITE (English): Lewis Hamilton, Mercedes driver:
(About his race victory and a one-two finish for Mercedes)
"The strategists were definitely really fully on it today (Sunday). I think we all were. And even Valtteri (Bottas) to keep the Ferrari (of Charles Leclerc) behind. He did a fantastic job to secure the one-two (finish), which is so important for us. Particularly after three really tough races, I cannot tell you how rewarding this feels."
6. 01:27 SOUNDBITE (English): Valtteri Bottas, Mercedes driver:
(About his race performance)
"It was always kind of the plan for us since yesterday (Saturday), that we want to go along with the first stint and try to maximise any luck we could get on our side with a VSC (virtual safety car) or safety car and it happened today (virtual safety car following Sebastian Vettel's engine failure), so obviously you need luck to have it. But we knew, with the tyre choice we had, it was possible and I am glad it went like this and it is very, very motivating for the whole team (Mercedes). It has been a while since the last time we had a one-two (finish). It is good to have it again and I am sure every single team personnel is very happy about that."
7. 02:00 SOUNDBITE (English): Alexander Albon, Red Bull driver:
(About how his performances with Red Bull)
"I think it is pretty much like, every time I have been in the car, it is always like: FP1 (free practice one), it is like 'wow, readjust', FP2 (free practice two) improve, FP3 (free practice three) improve, ok this time in quali (qualifying), I made a mistake. But, in the end, I was still improving. And then come (the race on) Sunday, I am more or less ok. But, just, it is that time in the car which I am missing out on. Yeah hopefully that will speed up, but we are going to new tracks at the same time, so I am a little bit worried. Anyway, we will see."
SOURCE: FOM
DURATION: 02:29
STORYLINE:
Lewis Hamilton coasted to a comfortable victory at the Russian Grand Prix on Sunday, and led home a Mercedes one-two finish, to tighten his grip as he bids to secure a sixth Formula 1 world championship.
In a calamitous few laps for Ferrari, the Italian team threw away a possible one-two finish of its own after Sebastian Vettel broke down and Charles Leclerc dropped from first to third place.
Valtteri Bottas followed team-mate Hamilton home at the Sochi Autodrom as Mercedes secured the full quota of points.
Hamilton now leads Bottas in the championship by 73 points with a possible 130 still up for grabs, while Leclerc is 107 points behind the British driver in third.
Mercedes have won all six Russian Grand Prixs held in Sochi, with Hamilton now having been successful on four occasions at the Sochi Autodrom.
Last Updated : Oct 2, 2019, 1:15 PM IST