ETV Bharat / bharat

పౌరసత్వ చట్టానికి అనుకూలంగా సుప్రీంలో పిటిషన్​

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. ఈ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్​ దాఖలైంది. దీనికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని ఓ ముంబయి వాసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

Fresh plea in SC in support of Citizenship Act, seeks action against parties for spreading rumours
పౌరసత్వ చట్టానికి అనుకూలంగా సుప్రీంలో పిటిషన్​ దాఖలు
author img

By

Published : Dec 24, 2019, 9:58 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడుకుతుంటే.. తాజాగా ఈ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్‌ దాఖలైంది. దీనికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించడం సహా చట్టంపై వదంతులను వ్యాపింప జేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకునేలా.. ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ముంబయి వాసి పునీత్‌ కౌర్‌ ధండా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఇందులో అభ్యర్ధించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం చేస్తున్న మీడియా సంస్ధలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడుకుతుంటే.. తాజాగా ఈ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్‌ దాఖలైంది. దీనికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించడం సహా చట్టంపై వదంతులను వ్యాపింప జేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకునేలా.. ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ముంబయి వాసి పునీత్‌ కౌర్‌ ధండా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఇందులో అభ్యర్ధించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం చేస్తున్న మీడియా సంస్ధలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: బంగాల్​లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Mar-a-Lago, Florida - 24 December 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Donald Trump, US President:
Journalist asking off-camera: "What options are you considering, Mr. President, if it (North Korea) does end up being (launching) a long range missile test?)
Trump: "We'll see what happens. I think we'll see what happens. Well, let's see. Maybe it's a nice present. Maybe it's a president where he sends me a beautiful vase as opposed to a missile test right? I may get a vase, I may get a nice present from him. You don't know. You never know."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Donald Trump, US President:
"We'll find out what the surprise is and we'll deal with it very successfully. Let's see what happens. Everybody's got surprises for me. But let's see what happens. I handle them as they come along."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
US President Donald Trump has talked down speculation that North Korea is planning a long range nuclear test.
Pyongyang had threatened to deliver a "Christmas gift" to the US amid stalled denuclearisation negotiations between the two nations.
Speaking to journalists after a Christmas eve phone call with military leaders, Trump said that the US would handle the "gift" and would be able to "deal with it very successfully."
"I may get a vase, I may get a nice present from him. You don't know. You never know."
North Korea has not carried out a long-range missile test in more than two years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.