ETV Bharat / bharat

భారత్​కు ఫ్రాన్స్​ మద్దతు - ఐక్యరాజ్య సమితి

ఐరాస భద్రతా మండలిలో భారత్​ శాశ్వత సభ్యత్వంపై తమ మద్దతుంటుందని ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేసింది. భారత్​తో పాటు బ్రెజిల్​, జర్మనీ, జపాన్​లనూ ఇందుకు ప్రతిపాదించాలని నిర్ణయించింది.

భారత్​, ఫ్రాన్స్​
author img

By

Published : Mar 4, 2019, 3:30 PM IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​ శాశ్వత సభ్యత్వంపై ఫ్రాన్స్ మద్దతుగా నిలిచింది. మండలిని విస్తరించాలని ఐరాసను కోరతామని ఫ్రాన్స్​ మరోసారి స్పష్టంచేసింది. యూఎన్​ఎస్​సీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్​కు ఫ్రాన్స్ మద్దతివ్వడం విశేషం.

ఎప్పటినుంచో ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్... బ్రెజిల్​, జపాన్​, జర్మనీ, జపాన్​లకూ ఇవ్వాలని కోరుతోంది​. ఈ దేశాలన్నీ శాశ్వత సభ్యత్వానికి అర్హమైనవేనని భారత్​ భావిస్తోంది.

ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న 15 దేశాల్లో ఫ్రాన్స్​ ఒకటి. జైషే మహమ్మద్​ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్​ ఐరాస భద్రతా మండలికి ప్రతిపాదించింది. అమెరికా, బ్రిటన్​ ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి.

"భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచాలని మేం కోరుకుంటున్నాం. భారత్​, బ్రెజిల్​, జర్మనీ, జపాన్​ దేశాలు ఐరాసలో కీలకంగా ఉండాలనేదే మా భావన" -ఐరాసలో ఫ్రాన్స్​ ప్రతినిధి డెలాట్రే

జర్మనీ ఏప్రిల్​లో ఐరాస భద్రతా మండలిలో చేరనుంది.
ఫ్రాన్స్​, జర్మనీ ముక్తకంఠంతో ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని కోరతాయని డెలాట్రే తెలిపారు. ఒకవేళ సంస్కరణలు జరగకుంటే... భద్రతా మండలి ధర్మం తప్పినట్టేనని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని వెల్లడించారు.

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1736: France Rick Owens AP Clients Only 4198983
Rick Owens brings the fear to Paris Fashion Week
AP-APTN-1636: Egypt Tomb AP Clients Only 4198974
Ancient Alexandria tomb to open for tourists
AP-APTN-1549: Space ISS SpaceX AP Clients Only 4198969
Hatch opened after crew capsule docks at ISS
AP-APTN-1227: Space ISS SpaceX Docking AP Clients Only 4198955
SpaceX crew capsule docks at ISS with test dummy
AP-APTN-1120: US Alaska Iditarod AP Clients Only 4198947
Iditarod sled dog race kicks off in Alaska
AP-APTN-1119: Brazil Carnival Special Needs AP Clients Only 4198943
Brazil carnival opens up to special needs children
AP-APTN-1116: Brazil Street Carnival AP Clients Only 4198941
Rio carnival kicks off with street celebrations
AP-APTN-1109: ARCHIVE Depp Heard AP Clients Only 4198935
Johnny Depp sues ex-wife for $50 million in defamation suit
AP-APTN-1109: ARCHIVE Cynthia Bailey AP Clients Only 4198936
Ex of "Real Housewives of Atlanta" star is arrested in Miami
AP-APTN-1109: ARCHIVE Ian McKellen AP Clients Only 4198938
Ian McKellen has apologized for remarks about Spacey, Singer
AP-APTN-1109: ARCHIVE Khloe Kardashian AP Clients Only 4198937
Khloe Kardashian absolves Woods of homewrecking, not pain
AP-APTN-1017: France Zendaya Content has significant restrictions, see script for details 4198934
All aboard the soul train at Hilfiger's Zendaya show
AP-APTN-1955: France Saab AP Clients Only 4198909
Elie Saab lovestruck in the 1970s
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.