ETV Bharat / bharat

మన్మోహన్​ సింగ్​కు అనారోగ్యం.. దిల్లీ ఎయిమ్స్​లో చేరిక - మన్మోహన్​ సింగ్​కు అనారోగ్యం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ను దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. ఛాతి నొప్పితో బాధపడుతుండగా ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining
మన్మోహన్​ సింగ్​కు అనారోగ్యం.. దిల్లీ ఎయిమ్స్​లో చేరిక
author img

By

Published : May 10, 2020, 10:33 PM IST

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఛాతి నొప్పితో బాధపడుతుండగా.. ఇవాళ సాయంత్రం 8 గంటల 45 నిమిషాలకు చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్​కు తరలించారు. ప్రస్తుతం కార్డియో-థొరాసిక్​ వార్డ్​లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

87 ఏళ్ల మన్మోహన్​ సింగ్​.. పదేళ్ల పాటు భారత ప్రధాని పదవిని చేపట్టారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున 2004 మే 22 నుంచి 2014 మే 26 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు మన్మోహన్​. 2012లో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.