కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్త వహించి క్వారంటైన్ కావాలని సూచించారు.
08:14 August 04
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా

TAGGED:
admitted to hospital