ETV Bharat / bharat

ఓ వైపు కుమార్తె మృతదేహం.. అంతలోనే కుటుంబానికి ఇలా! - NATIONAL CRIME NEWS

జమ్ముకశ్మీర్​లో ప్రమాదం చోటుచేసుకుంది. కిష్త్వార్​ జిల్లాలో అదుపుతప్పిన ఓ కారు.. లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

Five of family killed as vehicle falls into gorge in JK's Kishtwar
ఓ వైపు కుమార్తె మృతదేహం.. అంతలోనే కుటుంబానికి ఇలా!
author img

By

Published : Feb 12, 2020, 10:30 AM IST

Updated : Mar 1, 2020, 1:46 AM IST

లోయలో పడిపోయిన కారు..

జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్త్వార్​​ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. కుమార్తె మృత దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పానీ నల్లా సమీప ప్రాంతంలో డ్రైవరు నియంత్రణ కోల్పోగా కారు లోయలో పడింది.

ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి జీఎం సరూరి సంతాపం తెలిపారు. దోడా, కిష్త్వార్​, తదితర జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

Intro:Body:

Yuvraj Singh, Shahid Afridi,  India, Pakistan

Hyderabad: Veteran India and Pakistan cricketer Yuvraj Singh and Shahid Afridi have expressed that both the countries should restart bilateral series as that will be better for the game as a whole. Afridi went on to say that the series would be "bigger than the Ashes."

Both players have been part of teams that toured either country in bilateral series. While they have retired from international cricket, Yuvraj and Afridi still play T20 leagues around the world.

"I remember playing against Pakistan in 2004, 2006 and 2008 in bilateral series. These days yeah, there has not been enough of that. But these things are not in our hands. We play cricket for the love of the sport. We cannot choose which country to play against ourselves. But what I can say is that the more India v Pakistan cricket there is, the better it is for the sport," Yuvraj said.

"I think, if India and Pakistan were to have a series, it will be something bigger than the Ashes. However, we don't seem to get it. We are letting politics get in the way of people's love for this sport and their wish to come together," said Afridi.

"I think we need to put a few things behind us as well and so does India. We need to sit down together at a table and talk things out."

The two teams meet sporadically in multi-nation tournaments but have not played a bilateral series since 2013. They last played a Test series in 2008.

Conclusion:
Last Updated : Mar 1, 2020, 1:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.