ETV Bharat / bharat

ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - gt karnal road fire

దిల్లీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 15 అగ్నిమాపక యంత్రాలు ​సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

Fire breaks out at plastic factory in outer Delhi
దిల్లీలోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 14, 2020, 2:21 PM IST

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జహంగిర్​పురీ జీటీ కర్నాల్​ రోడ్​ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ఘటనా స్థలికి చేరుకున్న 15 అగ్నిమాపక యంత్రాలు.. మంటలార్పుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఇంతవరకూ ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

దిల్లీలోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

ఇదీ చదవండి: మహారాష్ట్రలో పడవ బోల్తా-ప్రయాణికులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.