ETV Bharat / bharat

పుల్వామాలో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - ఎన్​కౌంటర్​ జమ్ముకశ్మీర్

encounter at pulwama
పుల్వామాలో ఎన్​కౌంటర్​
author img

By

Published : Jun 26, 2020, 7:31 AM IST

Updated : Jun 26, 2020, 12:08 PM IST

12:03 June 26

ముగ్గురు హతం...

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పుల్వామా జిల్లా త్రాల్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఎదురుపడటం వల్ల.. భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 

"పుల్వామాలో జరిగిన ఆపరేషన్​లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి." 

                       - ఈటీవీ భారత్​తో విజయ్​ కుమార్​, కశ్మీర్ ఐజీ 

09:11 June 26

ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా త్రాల్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఎదురుపడటం వల్ల.. భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 

07:26 June 26

పుల్వామాలో ఎన్​కౌంటర్​- ఓ ముష్కరుడు హతం

పుల్వామాలో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా అవంతిపొరాలోని త్రాల్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్​ పోలీసులు తెలిపారు. 

Last Updated : Jun 26, 2020, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.