ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - కశ్మీర్​లో ఎదురుకాల్పులు

encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Jul 11, 2020, 9:04 AM IST

Updated : Jul 11, 2020, 10:27 AM IST

09:21 July 11

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్​ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున సరిహద్దు దాటి భారత్​లోకి చొరబడేందుకు యత్నించాారు ముష్కరులు. వీరిని అడ్డుకునే క్రమంలో ఉగ్రమూకలు, జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి.   

ఆగంతుకుల వద్ద నుంచి రెండు ఏకే47 తుపాకులు, ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

09:03 July 11

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్​లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Last Updated : Jul 11, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.