ETV Bharat / bharat

ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చెయ్యొద్దని ఈసీ మార్గదర్శకాలు - religious

ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారాలకు వినియోగించకూడదని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. మతాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసేలా ప్రవర్తించకూడదని తేల్చిచెప్పింది.

'మత స్థలాల్లో ప్రచారం వద్దు'
author img

By

Published : Mar 20, 2019, 2:45 PM IST

Updated : Mar 21, 2019, 11:01 AM IST

'మత స్థలాల్లో ప్రచారం వద్దు'
ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారాలను నిర్వహించకూడదని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనితో పాటు కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే విధంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని తేల్చి చెప్పింది.

మసీదుల వద్ద రాజకీయ ప్రచారాలను చేపట్టకుండా పరిశీలకుల్ని నియమించాలని భాజపా ఇటీవలే ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ తాజాగా ఈ సూచనలు జారీ చేసింది.

"ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్నికల ప్రచారాలలో కులం, మతాల వాడకం నిషిద్ధం"- దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి.

కేరళలో ఎన్నికల ప్రచారాల కోసం శబరిమల అంశాన్ని ఉపయోగించవద్దని ఈ నెల 11న రాజకీయ పార్టీలను ఈసీ ఆదేశించింది.

సుప్రీం సైతం...

జనవరి 2017లో ఇదే తరహా ఆదేశాలను ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. మతం, కులం, జాతి, వర్గం, భాషల ఆధారంగా ఓట్లు అడగడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.

ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగే లోక్​సభ ఎన్నికల నిమిత్తం మార్చి 10నే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - March 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Han Zheng, Vice Premier of China, member of Standing Committee of Political Bureau of Communist Party of China Central Committee, presiding over meeting
2. Various of Han speaking, meeting in progress
3. Various of attendees speaking at meeting
4. Meeting in progress
Chinese Vice Premier Han Zheng called for comprehensive advancement of preparation for the 2022 Olympic and Paralympic Winter Games Tuesday in Beijing.
Han, a member of the Standing Committee of the Political Bureau of the Communist Party of China Central Committee and head of a leading group overseeing the Beijing 2022 preparations, presided over a meeting on the new stage of preparations for the Olympic Games and stressed the construction of related venues and infrastructure.
Han urged the working group to finish the Olympic venues and infrastructure on time and establish a complete operation system for the test run.
Centering around the venue construction and test competitions, the working team should organize well all related winter sports events, he said.
The vice premier also urged the advance of preparations in accommodation, restaurants, transportation, security and medical services for the Beijing 2022 Winter Olympics.
The countdown campaign and the selection of mascot should also be well prepared, he said.
Han said the team should popularize snow and ice sports in the nation as well as the goal of encouraging around 300 million people to participate in winter sports.
He said the preparation work for the Beijing 2022 Winter Olympics should be integrated into the coordinated development of Beijing-Tianjin-Hebei Region to push ahead with the regional cooperation in transportation, eco-protection, industrial development and public services.
Han also stressed a strict management and supervisory system for the preparation work.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 21, 2019, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.