ETV Bharat / bharat

పాట పాడితే డాలర్లు, పౌండ్ల వర్షం కురిసింది - Gujarati Folk singer

లండన్​లో నివసిస్తోన్న గుజరాతీలు తమకు నచ్చిన జానపద పాటలకు ఆనందంగా చిందులేశారు. ఎంతో మధురంగా గానం చేసినందుకు గాయకులపై డాలర్లు, పౌండ్ల వర్షం కురిపించారు.

పాట పాడితే డాలర్లు, పౌండ్ల వర్షం కురిసింది
author img

By

Published : Jun 2, 2019, 6:16 PM IST

జానపద గాయకుడు కీర్తి ధన్​ గఢ్వీపై డాలర్ల వర్షం

గుజరాత్​ జానపద గాయకుడు కీర్తి ధన్​ గఢ్వీపై డాలర్లు, పౌండ్ల వర్షం కురిపించారు లండన్​లో నివసిస్తోన్న గుజరాతీలు. అందరూ కలిసి సరదాగా లండన్​లో ఏర్పాటు చేసుకున్న జానపద పాటల కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది.

కథియావాడి జానపద పాటలతో పాటు సూఫీ, హిందీ పాటలను గానం చేస్తూ శ్రోతలను ఉర్రూతలూగించారు గాయకులు. ప్రముఖ గుజరాతీ గాయకులు మాయాభాయ్​ అహిర్​, గీతా రబారీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మనసుకు దగ్గరైన జానపద పాటలకు పరవశిస్తూ మైమరచిపోయారు కొంత మంది యువకులు. ఆనందంలో జేబులోని డాలర్లు, పౌండ్ల నోట్లను గాయకుడిపై విసురుతూ నృత్యం చేశారు.
సాధారణంగా ఇలాంటి సంగీత విభావరులను గుజరాత్​లోని సౌరాష్ట్ర ప్రాంతంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం నిర్వహిస్తుంటారు.

ఇదీ చూడండి : సైనికులను క్రూరంగా కొడుతుంటే వేడుక చూశారు

Srinagar (J-K), Jun 02 (ANI): A hockey player from Jammu and Kashmir's Budgam participated in Senior National Hockey Championship. Inayat Manzoor is a final year student of Government College for Women, Srinagar who has now become an attraction for budding hockey players. Manzoor, who recently returned from National Hockey Championship, said, "I didn't even know about hockey before joining Government College for Women. I hadn't even stepped out of house before going for National trials. I want to play for India in internationals."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.