ETV Bharat / bharat

చారిత్రక ఒప్పందంతో ఆ శరణార్థులకు శాశ్వత నివాసం

జాతి ఘర్షణల కారణంగా 1997లో మిజోరం వదిలి త్రిపురకు వచ్చిన బ్రు గిరిజన తెగ ప్రజలు ఇక నుంచి త్రిపురలోనే శాశ్వతంగా నివసించనున్నారు. ఈ మేరకు మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు సహా బ్రు తెగ ప్రతినిధుల మధ్య అమిత్ షా సమక్షంలో దిల్లీలో ఒప్పందం కుదిరింది.

Displaced Bru tribals from Mizoram to permanently settle in Tripura; pact signed
చారిత్రక ఒప్పందంతో ఆ శరణార్థులకు శాశ్వత నివాసం
author img

By

Published : Jan 16, 2020, 7:27 PM IST

మిజోరం రాష్ట్రానికి చెందిన బ్రు తెగకు చెందిన గిరిజనులు ఇక నుంచి త్రిపురలో శాశ్వతంగా నివసించనున్నారు. దీనికి సంబంధించి బ్రు తెగ ప్రజల ప్రతినిధులకు, మిజోరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దిల్లీలోని నార్త్ బ్లాక్​లో ఈ ఒప్పందం జరిగింది.

అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

"ఈ ఒప్పందం ప్రకారం మిజోరం నుంచి వచ్చిన 30 వేల మంది బ్రు తెగ ప్రజలకు శాశ్వతంగా త్రిపురలో నివసించే అవకాశం లభిస్తుంది. బ్రు తెగ ప్రజలు, మిజోరం, త్రిపుర ప్రభుత్వాలు ఈ ఒప్పందానికి ముందుకురావడం హర్షనీయం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఈ సందర్భంగా బ్రు తెగ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు కురిపించారు. ఒప్పందం ప్రకారం తెగ ప్రజలకు రూ.5 లక్షల ఫిక్స్​డ్ డిపాజిట్​ సహా ఇళ్ల స్థలాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 5 వేల రూపాయల నగదు సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కుటుంబాలకు రెండు సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు శరణార్థులే

1997లో మిజో తెగతో జరిగిన జాతి ఘర్షణల కారణంగా మిజోరం వదిలి వచ్చిన బ్రు తెగ ప్రజలు త్రిపురలోని సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు వీరందరినీ త్రిపురలో శరణార్థులుగానే పరిగణిస్తున్నారు.

2018 జులైలో ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ... తెగకు చెందిన మెజారిటీ ప్రజలు మిజోరం రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు విముఖత చూపడం వల్ల ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.

ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్

ZCZC
PRI GEN NAT
.MUMBAI BOM8
MH-LD RAUT
After row, Raut withdraws remark about ex-PM meeting gangster
         (Eds: Adding details)
         Mumbai, Jan 16 (PTI) After criticism from ally
Congress, Shiv Sena leader Sanjay Raut on Thursday withdrew
his controversial remarks wherein he claimed that former prime
minister Indira Gandhi met gangster Karim Lala in Mumbai.
         However, before taking back his comments, Raut said
his words were "twisted" by those unaware of Mumbai's history
as he meant that Gandhi met Karim Lala in his capacity as
representative of the Pathan community.
         Later, after Congress leaders Milind Deora and Sanjay
Nirupam hit out at Raut over his "ill-informed" remarks, the
Sena leader withdrew it.
         "If someone feels my statement hurt Indira Gandhi's
image, or someone's feelings, I take it back," said Raut,
whose party is part of the ruling alliance with the Congress
and NCP in Maharashtra.
         "In the past, I have taken her (Gandhi's) side and
argued with people who tried to malign her image. In such
cases, some Congress leaders had remained silent," the Rajya
Sabha member said.
         During an interview to the Lokmat media group at its
award function in Pune on Wednesday, Raut claimed, "When
(underworld don) Haji Mastan came to Mantralaya, the entire
secretariat would come down to see him. Indira Gandhi used to
meet Karim Lala in Pydhonie (in south Mumbai)."
         He also said that "they (underworld) used to decide
who will be Mumbai's police commissioner and who will sit in
Mantralaya".
         Karim Lala was one of the three top underworld dons of
Mumbai for over two decades, from the sixties to early
eighties, the other two being Mastan Mirza alias Haji Mastan
and Varadarajan Mudaliar.
         Taking strong note of the remark, former Union
minister Deora and Nirupam asked Raut to withdraw it.
         Deora said politicians should refrain from
"distorting" legacies of prime ministers who are no more.
         Former Mumbai Congress chief Nirupam said Raut will
"repent" if he continues a "false campaign" against Gandhi.
         While defending his comments, Raut said he had never
shied away from praising Indira Gandhi.
         "Kareem Lala was leader of Pathan community, he led an
organisation called 'Pakhtun-e-Hind'. It was in this capacity
of the leader of Pathan community that he met several top
leaders including Indira Gandhi. However, those who do not
(know) the history of Mumbai, r twisting my statement," Raut
said in a tweet.
         "I have never shied away from praising Indira Gandhi
as an iron lady who took decisions with iron fist.
Surprisingly those who do not (know) history of Indiraji are
shouting on top of the voice," he said in another tweet while
tagging it to Shiv Sena MLA Aaditya Thackeray, and Congress
leaders Rahul Gandhi and Rajeev Satav.
          Latching onto the controversy, former Maharashtra
chief minister Devendra Fadnavis sought an explanation from
the Congress leadership over Raut's comments and wondered
whether the Congress was "funded by Mumbai's underworld".
         The BJP leader also questioned if (at that time) it
was the beginning of "criminalisation of politics" in the
state, and if the Congress "supported" those who attacked
Mumbai.
         Was the Congress in need of "muscle power" to win
elections in those days? he asked. PTI ND ENM VT
GK
GK
01161501
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.