ETV Bharat / bharat

12 మంది పైలట్లపై పౌరవిమానయాన శాఖ చర్యలు - air india express

రన్​వేపై విమానాలు అదుపుతప్పుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ ​(డీజీసీఏ) చర్యలు చేపట్టింది. 12 మంది పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ షోకాజ్​ నోటీసులు జారీ చేసింది.

12 మంది పైలట్లపై పౌరవిమానయాన శాఖ చర్యలు
author img

By

Published : Jul 5, 2019, 6:50 AM IST

Updated : Jul 5, 2019, 7:49 AM IST

12 మంది పైలట్లపై పౌరవిమానయాన శాఖ చర్యలు

విమాన ప్రమాద ఘటనల నియంత్రణకు కేంద్ర పౌర విమానయాన డైరెక్టరేట్​​ జనరల్ ​(డీజీసీఏ) చర్యలు చేపట్టింది. రన్​వే, ట్యాక్సీవేపై విమానాలు అదుపుతప్పిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న తరుణంలో 12 మంది పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. షోకాజ్​ నోటీసులు జారీ చేసింది.

ఈ మధ్య కాలంలో స్పైస్‌ జెట్‌ విమానాలు మూడు సార్లు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రెండు సార్లు, గో ఎయిర్ విమానం ఒకసారి రన్‌వే పై అదుపుతప్పాయి.

జైపూర్‌ నుంచి వచ్చిన స్పైస్‌ జెట్‌ విమానం భారీ వర్షాల నడుమ ముంబయి విమానాశ్రయం ప్రధాన రన్‌వేపై అదుపుతప్పింది. పక్కనే ఉన్న గడ్డిలో చిక్కుకుపోయింది. ఫలితంగా ముంబయి ఎయిర్‌పోర్టులోని ప్రధాన రన్‌వే ఇంకా తెరుచుకోలేదు.

జూన్ 30న జరిగిన మరో ఘటనలో భోపాల్‌ నుంచి సూరత్‌ వెళ్లిన విమానం భారీ వర్షం, గాలులతో రన్‌వేపై నుంచి జారింది. అదే రోజు మంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, రాంచీలో గో ఎయిర్ విమానానికి ల్యాండ్ అయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది.

జులై 2న కోల్‌కతా విమానాశ్రయంలో.. ల్యాండింగ్​ సమయంలో స్పైస్‌ జెట్‌ విమానం నాలుగు లైట్లు ధ్వంసం అయ్యాయి. అదే రోజున దమన్‌ నుంచి కాలికట్‌ చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అదుపుతప్పింది.

ఈ నేపథ్యంలో డీజీసీఏ నిబంధనల మేరకు ఆయా పైలట్లను పక్కన పెట్టినట్లు సదరు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్​

RESTRICTION SUMMARY: MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KABC - MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Ridgecrest, California - 4 July 2019
1. Aerial of donation tents set up outside a WalMart
2. Various aerials of Ridgecrest, California
STORYLINE:
A California official says there are some injuries and two house fires have been reported in a town near the epicenter of a 6.4 quake that rattled a large swath of Southern California and parts of Nevada.
Kern County Fire Chief David Witt says emergency crews are also dealing with small vegetation fires, cracks on some roads and gas leaks that were reported after the quake Thursday. It struck in the Mojave Desert, about 150 miles (240 kilometers) northeast of Los Angeles, near Ridgecrest. It is the strongest quake to hit the region in 20 years.
Witt says 15 patients were being evacuated from the Ridgecrest Regional Hospital as a precaution and out of concern for aftershocks.
Kern County District Supervisor Mick Gleason told CNN there are some structural issues with the hospital and some patients had to be moved from one ward to another and that others were taken to a neighboring building.
Gleason did not say what the structural issues were.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 5, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.