ETV Bharat / bharat

దిల్లీఫైర్: కన్నీరు పెట్టిస్తున్న కార్మికుడి చివరి కాల్ - దిల్లీలో అగ్నిప్రమాదం

దిల్లీలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఓ కార్మికుడి ఫోన్​ సంభాషణ ఒకటి బయడపడింది. చనిపోయే ముందు కార్మికుడు తన సోదరుడితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. వారి సంభాషణ బట్టి ప్రమాద సమయంలో మృతి చెందిన కార్మికులు చివరినిమిషంలో పడిన వేదన అర్థమవుతోంది.

delhi fire accident victims last call recording before death
దిల్లీఫైర్: కన్నీరు పెట్టిస్తున్న కార్మికుడి చివరి కాల్
author img

By

Published : Dec 8, 2019, 11:57 PM IST

Updated : Dec 9, 2019, 12:06 AM IST

"నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో" అంటూ దిల్లీ అగ్నిప్రమాద మృతుడి చివరి ఫోన్‌ కాల్‌ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అతడి సంభాషణ రికార్డింగ్‌ బట్టి ప్రమాద సమయంలో మృతి చెందిన కార్మికులు చివరి నిమిషంలో పడిన వేదన అర్థమవుతోంది. ఓ వైపు అగ్నికీలలు ఎగసిపడుతున్నా... తప్పించుకునే పరిస్థితి లేక మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది.

యూపీకి చెందిన ముషారఫ్ అలీ

దిల్లీలోని ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆ భవనంలో పనిచేస్తున్న సుమారు 43 మంది కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒకరైన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు.. చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్‌చేసి మాట్లాడిన ఆడియో బయటపడింది. ఫోన్‌ సంభాషణ బట్టి బాధితుడిని యూపీలోని బిజ్‌నోర్‌కు చెందిన ముషారఫ్‌ అలీ (30)గా గుర్తించారు.

నేను చనిపోతున్నా...కుటుంబం జాగ్రత్త

చివరి నిమిషంలో తన సోదరుడికి ఫోన్‌ చేస్తూ.. "అన్నయ్యా.. నేను మరికాసేపట్లో చనిపోతున్నా. నా చుట్టూ ఎటు చూసినా మంటలే. తప్పించుకుందామంటే మార్గం లేదు. రేపు దిల్లీ వచ్చి నా మృతదేహాన్ని తీసుకెళ్లు. ఇవాళ నేను ఏ మాత్రం బతికే అవకాశం లేదు. మహా అయితే మూడు నాలుగు నిమిషాలు. దేవుడి దయ ఉంటే తప్ప. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నయ్యా. నా మృతి విషయం ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు" అంటూ సంభాషించిన ఆడియో వెలుగులోకి వచ్చింది.

బాధితుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు నాలుగేళ్లుగా ఇదే కర్మాగారంలో పనిచేస్తున్నాడు.

ఇదీ చూడండి: దిల్లీ అగ్నిప్రమాదంలో 43 మంది మృతి

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST:  Stadio Paolo Mazza, Ferrara, Italy. 8th December 2019.
Brescia (green) bt. SPAL (white and blue stripes) - 1-0
1. 00:00 Mario Balotelli enters pitch
First half
2. 00:07 Brescia chance - Balotelli shot is cleared away by goalkeeper Etrit Berisha in the 4th minute, 0-0.
Second half
3. 00:17 Brescia chance - Emanuele Ndoj shot goes wide in the 49th minute, 0-0.
4. 00:30 Brescia goal - Mario Balotelli scores from close-range in the 54th minute, 0-1.
5. 00:48 Various of replay
6. 01:00 SPAL penalty -  Giangiacomo Magnani fouls substitute Alberto Paloschi for penalty in the 72nd minute, 0-1.
7. 01:05 SPAL chance - Goalkeeper Jesse Joronen saves penalty from Andrea Petagna in the 74th minute, 0-1.
8. 01:17 Replay
9. 01:23 Jesse Joronen clashes with teammate for players to ask medical staff to enter pitch in the 74th minute, 0-1.
10. 01:41 Replay of clash
11. 01:45 Joronen recovers
12. 01:51 SPAL chance - Joronen saves long-range shot from Jasmin Kurtic in the 88th minute, 0-1.
13. 02:00 SPAL chance - Brescia defender Andrea Cistana blocks shot from Gabriele Moncini in the 90+6th minute, 0-1.
14. 02:10 Balotelli
SOURCE: IMG Media
DURATION: 02:16
STORYLINE:
Mario Balotelli scored the winner in the second half goal for Brescia to win 1-0 against SPAL in Round 15 of the Serie A on Sunday.
The former Manchester City striker found the back of the net in the 54th minute for his third goal of the season.
SPAL had the opportunity to level the score but Andrea Petagna missed a penalty in the 74th minute.
Despite the three points, Brescia, who have a game on hand, remains 19th in the relegation zone with 10 points, while SPAL rest as rock-bottom with nine points.
Last Updated : Dec 9, 2019, 12:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.