ETV Bharat / bharat

'ఆ ఘటనపై గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి'

హైదరాబాద్​లో పశువైద్యురాలి హత్యాచార​ ఘటనపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటన విచారకరమని, తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు... మాట్లాడటం కంటే ఇంకేదైనా చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు

priyanka
గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి': ప్రియాంక గాంధీ
author img

By

Published : Dec 1, 2019, 7:13 AM IST

Updated : Dec 1, 2019, 7:51 AM IST

హైదరాబాద్​ షాద్​నగర్​లో యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా.. మనం ఇలాంటి సంఘటనలపై గళమెత్తడం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆమె ట్వీట్​ చేశారు.

priyanka
గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి': ప్రియాంక గాంధీ

"మన మనస్తత్వాలు మారాలి, హింసను తిరస్కరించాలి. మహిళలపై జరిగే క్రూర, అసహ్యకరమైన ఈ హింసాత్మక పద్ధతికి అడ్డుకట్ట వేయాలి. హైదరాబాద్‌లోని యువ పశువైద్యురాలు, సంభల్‌లోని బాలికపై జరిగిన క్రూరమైన హత్యాచారం నన్ను చాలా బాధించింది. నా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదాలూ సరిపోవు. సమాజంలో ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం కంటే మనం ఇంకేదైనా ఎక్కువే చేయాలి.''

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఈ ఘటనను ఖండించారు.

ఇదీ చూడండి : శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్​

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Max use 3 minutes. These audio/visual materials are not permitted to be used in any commercial or programming manner other than for the reporting of UEFA club competition draw by the using broadcaster within its own regularly scheduled general news and/or sports news programmes. The materials may not be archived and/or used past one month after the draw. No use is permitted to give the broadcaster or any third party any kind of association to UEFA and/or UEFA competitions. The using broadcaster shall provide a credit to UEFA in the following form- '©UEFA 2019'. Other than to edit the materials for the purposes of altering the length and/or inserting such credit, such materials may not be edited, altered, deleted or modified in any way whatsoever. UEFA shall have no liability to the using broadcaster or any third party in connection with the use of such audio/visual materials. No warranty or representation is made that any rights are cleared for broadcast - the using broadcaster should satisfy itself of necessary clearances. In particular, third party music may form part of these audio/visual materials and the using broadcaster shall be responsible for any and all performance rights clearances in connection therewith.
DIGITAL: NO STAND-ALONE DIGITAL CLIPS ALLOWED.
SHOTLIST: Bucharest, Romania. 30th November 2019.
1. 00:00 Belgium coach Roberto Martinez enters Euro 2020 draw
2. 00:03 England manager Gareth Southgate enters draw
3. 00:07 Portugal coach Fernando Santos enters draw alongside Luis Figo
4. 00:11 Spain coach Luis Enrique enters draw
5. 00:15 Italy coach Roberto Mancini enters draw
6. 00:18 Germany coach Joachim Low enters draw
7. 00:23 Wales coach Ryan Giggs enters draw
8. 00:27 France coach Didier Deschamps enters draw
9. 00:31 European Championship trophy
10. 00:36 Various of start of ceremony
11. 00:53 Start of draw
12. 00:55 Francesco Totti draws Spain
13. 01:07 Totti draws Germany
14. 01:13 Cutaway of Low
15. 01:15 Totti draw Belgium
16. 01:18 Karel Poborsky draws Belgium's position in Group B
17. 01:20 Totti draws England
18. 01:25 Cutaway of Southgate
19. 01:26 Totti draws Italy
20. 01:30 Andrey Arshavin draws Italy's position in Group A
21. 01:38 Ruud Gullit draws Netherlands
22. 01:45 Theodoros Zagorakis draws Netherlands' position in Group C
23. 01:48 Gullit draws Russia
24. 01:55 Cutaway of Russia coach Stanislav Cherchesov
25. 01:57 Cutaway of Martinez
26. 01:59 Gullit draw Croatia
27. 02:04 Cutaway of Croatia coach Zlatko Dalic
28. 02:05 Gullit draws France
29. 02:10 Cutaway of Deschamps
30. 02:13 Philipp Lahm draws Portugal
31. 02:18 Cutaway of Santos
32. 02:21 Cutaway of Deschamps
33. 02:24 Cutaway of Low
34. 02:25 Iker Casillas draws Wales
35. 02:31 Cutaway of Ryan Giggs
36. 02:34 Cutaway of Enrique
37. 02:37 Complete group draw on screen
SOURCE: UEFA
DURATION: 02:39
STORYLINE:
World Cup winners France were pooled with European champions Portugal and Germany in Group F at Saturday's draw for the 2020 European Championship.
Italy head Group A, along with Turkey, Wales and Switzerland, while Belgium will face Russia, Denmark and Finland in Group B.
Netherlands are in Group C along with Ukraine and Austria, with England set to meet Croatia - a repeat of their 2018 World Cup semi-final - and Czech Republic in Group D.
Three-time European champions Spain will compete with Sweden and Poland in Group E.
The final line-up of four of the groups will only be confirmed once the play-offs conclude.
Last Updated : Dec 1, 2019, 7:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.