ETV Bharat / bharat

మధ్యాహ్న భోజనంలో ఎలుక..9 మందికి అస్వస్థత - mouse in food inuttarpradesh

ఉత్తరప్రదేశ్​ ముజఫర్​నగర్​​ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. ఈ ఆహారం తిని ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు వాంతులు చేసుకున్నారు.

midday meals
మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక..9 మంది అస్వస్థత..
author img

By

Published : Dec 4, 2019, 12:01 AM IST

ఉత్తరప్రదేశ్​ ముజఫర్​నగర్​జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగిన ఘటన.. మధ్యహ్న భోజనం పథకంలో పిల్లలకు అందించే ఆహారం పట్ల నిర్లక్ష్యపూరితి వైఖరిని తెలియజేస్తోంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందిచాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది.

అప్పటికే తినేసిన విద్యార్థులు

ఎలుకని గుర్తించినప్పటికే... విద్యార్థులు ఆహారాన్ని తినేశారు. ఆ చచ్చిన ఎలుకను చూడగానే ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు అనారోగ్యానికి గురై... వాంతులు చేసుకున్నారు. తక్షణమే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు

ఈ ఆహారాన్ని జన్​కల్యాణ్​ సమితి స్వచ్ఛంద సంస్థ వారు పంపిణీ చేశారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా జిల్లా అదనపు మేజిస్ట్రేట్.. పోలీసులకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్య తీసుకుంటామన్నారు.

గతంలో ఇదే తరహా

గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. గత వారం సోన్​భద్రలో ఒక లీటరు పాలల్లో 20 లీటర్ల నీళ్లు కలుపుతూ పట్టుబడిన విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం ఓ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఒక రొట్టెతో పాటు అందులోకి ఉప్పును వడ్డించిన ఘటన వెలుగు చూసింది. అయితే తాజా ఘటనతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.

ఇదీ చూడండి : డాక్టర్​ 'దిశ'కు న్యాయం కోసం 15 లక్షల సంతకాలు

Wayanad (Kerala), Dec 03 (ANI): Sister Lucy Kalappura, one of the nuns who protested against rape-accused Bishop Franco Mulakkal, on Monday said that her autobiography titled 'Karthaavinte Naamathil' (in the name of the Lord) also states the sexual abuses from priests and bishops -- a fact which everybody knows but is silent about. Speaking to ANI about the book, she said, "It is about life experiences and sexual abuse and harassment of nuns by priests and bishops -- a fact which everybody knows but is silent about." "I had started writing it in 2004-05 because during the period of 2000-03 I had a bitter experience - mental torture from the congregation. I thought it will be better to keep a record of all that. So I started to write little by little," Sister Lucy said. In January this year, she was served the first warning letter by the Superior General of the Congregation, followed by two more in February and March for violating the vow of obedience. Bishop Mulakkal, a senior member of the Roman Catholic clergy in India, was arrested last year following allegations by a nun that he repeatedly raped and sexually assaulted her at a Kuravilangad convent between 2014 and 2016, a charge that he denies.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.