గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అస్తులు కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ ప్రకారం.. 'సాఫేమా' ఇ-వేలం నిర్వహించింది. ఇప్పటికే ముంబయి రత్నగిరిలోని అతని ఏడు ఆస్తులను అటాచ్ చేసింది కేంద్రం.
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట - Dawood Ibrahim's seven properties auctioned in Mumbai
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. అతనికి చెందిన ఏడు భవనాలను 'సఫేమా' అటాచ్ చేసింది కేంద్రం.
వేలానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు