ETV Bharat / bharat

దేశంలో ఒక్కరోజులో 2003 కరోనా మరణాలు - కరోనా మహమ్మారి విజృంభణ

భారత్​లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూ పదివేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,947 కేసులు బయటపడ్డాయి. రికార్డ్​ స్థాయిలో మరో 2003 మంది వైరస్​కు బలయ్యారు.

corona cases in india
దేశంలో ఒక్కరోజులో 2003 మరణాలు
author img

By

Published : Jun 17, 2020, 9:32 AM IST

Updated : Jun 17, 2020, 9:40 AM IST

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,003 మంది మహమ్మారికి బలయ్యారు. 10,947 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మహారాష్ట్రలో 5,537 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1,533 మంది, దిల్లీలో 1,837 మంది, బంగాల్​లో 495 మంది, మధ్యప్రదేశ్​లో 476 చొప్పున మృతి చెందారు.

ఇదీ చూడండి: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

ఆ ఒప్పందాలను కాదని భారత్​తో చైనా కయ్యం

Last Updated : Jun 17, 2020, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.