ETV Bharat / bharat

ఏపీకి మళ్లీ ప్రత్యేకహోదా:రాహుల్ - రాహుల్ గాంధీ

అరుణాచల్​ ప్రదేశ్​తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తిరిగి కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు రాహుల్.

ప్రచార సభలో రాహుల్
author img

By

Published : Mar 19, 2019, 9:50 PM IST

Updated : Mar 19, 2019, 10:37 PM IST

అరుణాచల్​ప్రదేశ్​ ప్రజలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటానగర్​ బహిరంగ సభలో ప్రసగించారు రాహుల్. దేశంలోని కొన్ని రాష్ట్రాల పరిస్థితులు, సమస్యల వల్ల వాటికి ప్రత్యేక సహకారం అందించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

"మీకు మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రత్యేక హోదా ఇచ్చాం. ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకొచ్చాం. మీకు మేం ఇచ్చేవాళ్లమే తప్ప తీసుకునే వాళ్లం కాదు. మళ్లీ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. మీతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక బంధం ఉంది. అందరం కలిసి భారత దేశాభివృద్ధికి పాటుపడదాం. పౌరసత్వ సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహకరించదు. ఈశాన్య రాష్ట్రాలకు ఆ దెబ్బ తగలనీయం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.

ఈశాన్య రాష్ట్రాల ప్రజల అణచివేతను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని రాహుల్ ఉద్ఘాటించారు. అరుణాచల్ భాష,సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ఎప్పటికీ దాడి చేయదని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 11న అరుణాచల్​ప్రదేశ్​లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్​లోనే రెండు లోక్​సభ, 60 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:ప్రియాంక ముందే మోదీకి జై

AP Video Delivery Log - 1100 GMT News
Tuesday, 19 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1043: At Sea Migrant Standoff Part Do Not Obscure Logo 4201631
Salvini says rescued migrants can't come to Italy
AP-APTN-1039: Mozambique Flooding No Access Mozambique 4201630
President tours areas devastated by flooding
AP-APTN-1031: UK Brexit AP Clients Only 4201628
Speaker Bercow and Brexit Sec Barclay comment
AP-APTN-1005: China MOFA Briefing AP Clients Only 4201624
DAILY MOFA BRIEFING
AP-APTN-1005: Japan Oly Resignation AP Clients Only 4201622
Olympic committee pres resigns over allegations
AP-APTN-0956: UK Cars Brexit AP Clients Only 4201623
Contrasting Brexit voices in Nissan's UK home
AP-APTN-0936: Taiwan US AP Clients Only 4201621
US, Taiwan agree to new dialogue in China rebuke
AP-APTN-0931: US MI Gillibrand Must credit WXYZ; No access Detroit market 4201620
Gillibrand: Trump 'unwilling to lead globally'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 19, 2019, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.