ETV Bharat / bharat

'మహా'రాజకీయం: కాంగ్రెస్-ఎన్​సీపీ సమావేశం వాయిదా - maharastra Congress-NCP meeting is called off

మహారాష్ట్రలో ఇవాళ కాంగ్రెస్-ఎన్​సీపీ నేతల మధ్య జరగాల్సిన సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తీరికలేకుండా ఉండడమే ఇందుకు కారణమని ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్ తెలిపారు. మరోవైపు శివసేన నేత సంజయ్​ రౌత్​.. ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత సమయం పడుతుందని చెప్పారు.

'మహా'రాజకీయం: కాంగ్రెస్-ఎన్​సీపీ సమావేశం వాయిదా
author img

By

Published : Nov 19, 2019, 5:06 PM IST

Updated : Nov 19, 2019, 6:21 PM IST

'మహా'రాజకీయం: కాంగ్రెస్-ఎన్​సీపీ సమావేశం వాయిదా

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. శివసేనకు మద్దతివ్వడంపై ఇవాళ కాంగ్రెస్-ఎన్​సీపీల మధ్య జరగాల్సిన సమావేశం రేపటికి వాయిదా పడింది.

సమావేశం వాయిదా పడడానికి.. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తీరికలేకుండా ఉండడమే కారణమని చెప్పారు ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని బుధవారానికి మార్చామని తెలిపారు.

శివసేనకు మద్దతుపై..

శివసేనకు మద్దతిచ్చే విషయాన్ని ఎన్​సీపీతో చర్చించేందుకు కాంగ్రెస్.. అహ్మద్​ పటేల్​, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్​ సహా రాష్ట్రనేతలు తో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్​సీపీ తరఫున జయంత్ పాటిల్, ప్రఫుల్​ పటేల్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొంటారు.

సమయం పడుతుంది..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్ మొదటి వారం వరకు స్వీయ గడువు విధించుకుంది శివసేన. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు శివసేన నేత సంజయ్ రౌత్. ప్రస్తుతమున్న అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే మరింత సమయం పడుతుందని చెప్పారు.

ఇదీ చూడండి: మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 19 November 2019
1. Various of US Secretary of Defence Mark Esper inspecting honour guard alongside Noel Clement, Chief of Staff of the Armed Forces of the Philippines
2. Mid of cameras at welcome ceremony
3. Philippine Department of Defence Secretary Delfin Lorenzana sitting with Esper at press conference  
4. Reporter asking a question
5. SOUNDBITE (English) Mark Esper, US Secretary of Defence:
"Most participants in that room (during the ASEAN Defense Ministers Meeting-Plus) are very concerned about China's excessive claims in the region, that their lack of compliance with international laws and norms, and their concerned about the course of tactics used by Beijing throughout the region to advance their own interests."
6. Wide of media at press conference  
7. SOUNDBITE (English) Mark Esper, US Secretary of Defence:
"So I think that it is incumbent upon all of us to take a very public posture and to assert our sovereign rights and to emphasize the importance of law. That's why the United States conducts freedom of navigation operations. And I think the statistics that I cited yesterday, that we have conducted more freedom of navigation operations in the past year or so than we have in the previous twenty-plus years."
8. Various of Lorenzana and Esper shaking hands and leaving
    
STORYLINE:
United States Defence Secretary Mark Esper said participants in a recent regional Asian Defence Ministers meeting were very concerned about China's excessive claims in the region.
During his visit to Manila Tuesday, Esper said participants in the ASEAN Defence Ministers Meeting-Plus, which included ASEAN members and additional dialogue partners like the US and Japan, had concerns about China's "lack of compliance with international laws" and Beijing's tactics "to advance their own interests."
Esper met with his Philippine counterpart, Secretary Delfin Lorenzana, to advance the countries' alliance and strengthen security cooperation to uphold international rules and norms.
During a press conference, Esper emphasized the need to assert sovereign rights, emphasize the importance of law and conduct freedom of navigation operations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 19, 2019, 6:21 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.