ETV Bharat / bharat

'ఎన్‌పీఆర్‌'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా

పౌరసత్వ సవరణ చట్టంపై కొందరు అనవసరమైన అపోహలు సృష్టించి.. ముస్లింలను తప్పుదోవ పట్టించారని కేంద్ర హోంమంత్రి అమిత్​షా మండిపడ్డారు. ఎన్​ఆర్​పీకు సంబంధించి.. సమాచరం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఐచ్ఛికమే అన్న షా.. ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Amit shah reaction on NPR
'ఎన్‌పీఆర్‌'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా
author img

By

Published : Mar 12, 2020, 9:53 PM IST

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత.. ఈ అంశంపై విద్వేష ప్రసంగాలు ప్రారంభమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సీఏఏతో పౌరసత్వం పోతుందని కొందరు అపోహలు సృష్టించి ముస్లింలను తప్పుదోవ పట్టించారని ఆయన ధ్వజమెత్తారు.

సమాచారం ఇవ్వడం- ఇవ్వకపోవడం ఐచ్ఛికం

ఎన్​పీఆర్​పై ప్రసంగిస్తున్న హోంమంత్రి అమిత్​ షా

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రమూ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు షా. నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా అనుకుంటే.. వారిని ఏ ప్రశ్నలూ అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఐచ్ఛికమేనన్న హోంమంత్రి... ఎన్‌పీఆర్‌పై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఈ-అప్‌డేషన్‌ ప్రక్రియలో ఎవరినీ సందేహాస్పదంగా గుర్తించరని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: 'మీ అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?' ఇకపై తప్పని సరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.